Kidney Stones : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే కిడ్నీ స్టోన్లు ఉన్నట్లే లెక్క..
Kidney Stones : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. నీటిని తక్కవుగా తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు, ఉప్పు, మినరల్స్ మూత్రపిండాల్లో పేరుకుపోయి చిన్న చిన్న స్ఫటికాలుగా మారతాయి. క్రమంగా అవి రాళ్ల లాగా మారతాయి. మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి ఉంటుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల … Read more









