Methi Paratha : మెంతి పరోటాలను ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..
Methi Paratha : మనం మెంతికూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతి కూర మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఎన్నో పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా మనకు మెంతికూర ఉపయోగపడుతుంది. మెంతికూరను వంటల్లో వాడడంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే మెంతి పరాటాను కూడా … Read more









