Glass Bowls : ఇలాంటి పాత్రల్లో చేసిన వంటలను తింటున్నారా.. అయితే అంతులేని విషం మీ శరీరంలో చేరుతున్నట్లే..!
Glass Bowls : మనం వంటలు చేయడానికి రకరకాల పాత్రలు ఉపయోగిస్తూ ఉంటాం. ఏ పాత్రలో వండుకుంటే ఆరోగ్యానికి మంచిది అని కూడా ఆలోచిస్తూ ఉంటాం. అన్నింటి కంటే ఉత్తమమైనది మట్టి పాత్ర. అయితే చాలా మందికి వీటి నిర్వహణ చాలా కష్టమవుతుంది. కనుక చాలా మంది మట్టి పాత్రలను ఉపయోగించరు. రకరకాల పాత్రలను మారుస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో గాజు పాత్రలో వంట చేసుకుంటే కూడా చాలా మంచిదని వాటిని కూడా వంటకు ఉపయోగిస్తున్నారు. … Read more









