Cardiac Arrest : ప్రముఖుల ప్రాణాలను బలిగొంటున్న కార్డియాక్ అరెస్ట్.. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
Cardiac Arrest : కొన్ని రకాల జబ్బులు మనకు వంశపారపర్యంగా కూడా వస్తాయి. వంవపారపర్యంగా వచ్చినప్పటికి కొన్ని రకాల జబ్బుల వల్ల మనకు ఎటువంటి హాని కలగదు. కానీ జబ్బులు మాత్రం మన ప్రాణాలను తీస్తాయనే చెప్పవచ్చు. వంశపారపర్యంగా వచ్చి ప్రాణాపాయంగా మారే జబ్బుల్లో గుండె జబ్బులు ఒకటి. మన పూర్వీకులకు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉంటే అవి మనకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి సమస్యలు … Read more









