Bhringraj Plant Benefits : ఈ మొక్క ఎక్కడ కనిపించినా తెచ్చుకోండి.. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది..
Bhringraj Plant Benefits : ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు మన చుట్టూ ఉంటూనే ఉంటాయి. కానీ వాటిలో ఔషధ గుణాలు ఉంటాయని అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయని మనకు తెలియదు. ఇలాంటి అనేక రకాల ఔషధ మొక్కల్లో గుంటగలగరాకు మొక్క కూడా ఒకటి. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. నీటి తడి ఎక్కువగా ఉన్న చోట ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. గుంటగలగరాకు మొక్క చూడడానికి చిన్నగా ఉన్నా దీనిలో … Read more









