బైక్ మైలేజ్ రావాలంటే.. గేర్లు మార్చే టైంలో ఇలా చేయండి..

ప్రస్తుతం పెట్రోల్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. వాహనాలు బయటకు తీయాలి అంటేనే సాధారణ ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎటు వెళ్లినా బైక్ పై వెళ్లే ప్రజలు ప్రస్తుత కాలంలో అత్యవసరమైతే తప్ప బైక్ తీయడం లేదు. అదంతా పెరిగిన పెట్రోల్ ధరల ప్రభావం. ఇలాంటి వారికి శుభవార్త.. ఈ విధంగా బైకును గేర్ మార్చేటప్పుడు ఇవి పాటిస్తే మైలేజ్ ఇట్టే పెరుగుతుంది.. అదేంటో చూడండి. బైక్ మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలంటే ముఖ్యంగా టైర్లలో గాలిఎప్పుడూ తగిన … Read more

ట్రాక్టర్ చక్రాలు ముందు చిన్నగా వెనకవి పెద్దగా ఎందుకు ఉంటాయి !

సాధారణంగా మనం నాలుగు చక్రాల వాహనాలు ఏవి చూసినా వాటీ చక్రాల సైజులు మాత్రం సమానంగానే ఉంటాయి. కానీ ట్రాక్టర్లకు మాత్రం ముందు చక్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇందులో రెండు భారీగా ఉంటాయి. మరి వెనుక చక్రాల కంటే ముందు చక్రాలు ఎందుకు చిన్నదిగా ఉంటాయో ఒకసారి చూద్దాం. సాధారణంగా మనం ట్రాక్టర్ ను వ్యవసాయ పనుల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం.. ఏదైనా లాగడానికి పొలం దున్నడానికి వాడతాం.. ట్రాక్టర్ పై ఎక్కువ బరువు వేసిన సమయంలో … Read more

రోల్స్ రాయిస్ కార్ల ప్రత్యేకతలు..వాటిని ఎలా తయారు చేస్తారు..?

రోల్స్ రాయిస్ లిమిటెడ్ ఖరీదైన కార్లు మరియు విమాన ఇంజన్ల తయారీ సంస్థ. చార్లెస్ స్టేవర్ట్ రోల్స్ మరియు ఫ్రేడరిక్ హెన్రీ రైస్ ఇద్దరూ 1906లో రోల్స్ రాయిస్ సంస్థను స్థాపించారు. రోల్స్ రాయిస్ సంస్థ ఘోస్ట్ కార్ల తయారీకి ప్రసిద్ధిగాంచిందని తెలిసిందే, కానీ నిజానికి ఇది విమానాలలో ఉపయోగించే ఇంజన్ లను కూడా తయారు చేస్తోంది. 1906 లో ప్రాణం పోసుకున్న రోల్స్ రాయిస్ అదే సంవత్సరంలో ఉత్తమ మొదటి కారు సిల్వర్ ఘోస్ట్ ను … Read more

హీరో హోండా కంపెనీ ఎందుకు విడిపోయింది.. కారణమేంటి..?

హీరో హోండా బైక్ అంటే ఒకప్పుడు ఎంతో ఫ్యాషన్. ఒకప్పుడు ఈ బైక్ ప్రతి ఇంట్లో ఉండేది. మిడిల్ క్లాస్ ప్రజలకు ఈ బైక్ అంటే ఎంతో ఎమోషన్. మరి ఈ హీరో హోండా కంపెనీ 26 ఏళ్లు కలిసి పనిచేసి ఎందుకు విడిపోయింది.. దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఒక సారి చూద్దాం..? హీరో అనేది ఒక ఇండియా కంపెనీ, ఈ కంపెనీ మొదట్లో సైకిళ్లు తయారు చేస్తూ ఉండేది. ఆ సైకిల్ … Read more

ఎల‌క్ట్రిక్ వాహ‌నాన్ని కొంటున్నారా ? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఆక‌ర్షిస్తున్నాయి. త‌క్కువ ధ‌ర‌ల‌కే ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను క‌లిగిన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కంపెనీలు త‌యారు చేసి వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి. అయితే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేసే వారు కొన్ని విష‌యాల‌ను క‌చ్చితంగా గుర్తుంచుకోవాలి. అవేమిటంటే.. * ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్లో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాల్సిన ప‌నిలేదు. అందువ్ల‌ల మెయింటెనెన్స్ ఉండ‌దు. * ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్లో బ్యాట‌రీల‌ను మెయింటెయిన్ చేయాల్సిన అవ‌స‌రం ఉంటుంది. అవి 1,60,000 కిలోమీట‌ర్ల దూరం వ‌చ్చాక మెయింటెయిన్ … Read more

ఆటోమేటిక్ గేర్ బాక్స్ లేదా మాన్యువ‌ల్‌.. రెండింటిలో ఏ త‌ర‌హా కార్లు బెట‌ర్ ?

టెక్నాల‌జీ మారుతున్న కొద్దీ వాహ‌నాల త‌యారీలోనూ అనేక మార్పులు వ‌స్తున్నాయి. ఎక్కువ పిక‌ప్‌ను, మైలేజీని అందించే వాహ‌నాల‌ను కంపెనీలు త‌యారు చేస్తున్నాయి. ముఖ్యంగా కార్ల విష‌యానికి వ‌స్తే ఎన్నో అద్బుత‌మైన ఫీచ‌ర్ల‌తో కంపెనీలు వాటిని త‌యారు చేసి అందిస్తున్నాయి. అయితే కార్ల‌లో ప్ర‌స్తుతం ఆటోమేటిక్ ఫీచ‌ర్ ఉన్న‌వాటికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంది. అలాగని మాన్యువ‌ల్ కార్లేమీ త‌క్కువ కాదు. వాటినీ వాహ‌న‌దారులు కొనుగోలు చేస్తున్నారు. అందువ‌ల్ల ఈ రెండు ర‌కాల కార్లు ప్ర‌స్తుతం వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్నాయి. … Read more

సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నారా..? ఇవి గుర్తుంచుకోండి..!

మనలో అధిక శాతం మందికి జీవితం మొత్తం మీద రెండు ప్రధానమైన లక్ష్యాలు ఉంటాయి. ఒకటి సొంత ఇల్లు.. రెండోది సొంత కారు.. ఇల్లు కొనడం చాలా కష్టతరమైన విషయం. కానీ కారు మాత్రం కొద్దిగా శ్రమిస్తే మన అభిరుచులకు అనుగుణంగా ఉండే కారును సొంతం చేసుకోవచ్చు. ఇక చాలా మంది కొత్త కారు కంటే సెకండ్‌ హ్యాండ్‌ కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనేముందు ఎవరైనా పాటించాల్సిన జాగ్రత్తలు … Read more

Gowtham Adani : అప‌ర కుబేరుడు అదానీ ఏడాదికి తీసుకునే జీతం ఎంతో తెలుసా..? షాక‌వుతారు..!

Gowtham Adani : దేశంలోనే రెండో అత్యంత సంప‌న్నుడు గౌత‌మ్ అదానీ గురించి అంద‌రికీ తెలిసిందే. ఈయ‌న అన‌తికాలంలోనే భారీగా సంపాదించి అప‌ర కుబేరుల జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న సంప‌ద విలువ రూ.7.14 ల‌క్ష‌ల కోట్లు కాగా ఈయ‌న క‌న్నా ముందు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుబేరుల జాబితాలో దేశంలో మొద‌టి స్థానంలో ఉన్నారు. అంబానీ ఆస్తి విలువ రూ.9.54 ల‌క్ష‌ల కోట్లు కాగా.. ఇప్పుడు ఈ ఇద్ద‌రూ త‌మ కంపెనీల … Read more