Amazon Logo : అమెజాన్ కంపెనీ లోగోలో a నుంచి z వరకు బాణం గుర్తు ఉంటుంది.. ఎందుకో తెలుసా..?
Amazon Logo : అమెజాన్ వరల్డ్ బిగ్గెస్ట్ షాపింగ్ హబ్ గా చెబుతారు. ఇందులో దొరకని వస్తువంటూ ఉండదు. మన ఇంట్లో కూర్చొని ప్రపంచ నలుమూలలలో ఎక్కడ ఉన్న వస్తువునైనా ఈ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాంటి సౌకర్యాలున్న ఈ అమెజాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది.. ఎలా స్టార్ట్ అయింది.. దాని వెనక ఎవరు ఉన్నారు.. తెలుసుకుందాం. ఒక చిన్న గది లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్థానం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు … Read more









