ఈ కార్ల ధరలను తగ్గించిన టాటా.. త్వర పడండి..!
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్స్ ను మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత ఎలక్ట్రిక్ SUV, టాటా పంచ్ మరియు ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్, టాటా టియాగో ధరలను తగ్గించడం జరిగింది. టాటా మోటార్స్ లో ఎంతో ఇన్నోవేటివ్ గా కొత్త రేంజ్ల తో ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు పండగ సీజన్ తో వాటి ధరలను తగ్గించి ఎంతో మంచి ఆఫర్ల తో పాటు క్యాష్ డిస్కౌంట్ ను ఇచ్చారు. భారతదేశంలో … Read more









