Ghost : ఈ రాశుల వాళ్లు దెయ్యాలను చూడ‌గ‌ల‌ర‌ట‌.. అతీంద్రియ శ‌క్తులు ఉంటాయ‌ట‌..!

Ghost : మనకి మొత్తం 12 రాశులు. ఇదివరకు 13 రాశులు ఉండేవి. కాలక్రమేణా ఒక రాశిని వాడడం మానేశారు. దాంతో 12 రాశులు మాత్రమే ఉన్నాయి. అయితే ఒక్కో రాశి వారిలో ఒక్కో ప్రత్యేక లక్షణం అనేది ఉంటుంది. కొన్ని రాశుల వాళ్లకైతే అతీంద్రియ శక్తులు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరి ఆ రాశుల గురించి, ఆ అతీంద్రియ శక్తుల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక్కొక్కరూ ఒక్కో స్వభావంతో ఉంటారు. కొంత మంది … Read more

ఇంటి ద్వారం వ‌ద్ద క‌ట్టిన బూడిద గుమ్మ‌డికాయ కుళ్లిపోయిందా.. అయితే దాని అర్థం ఏమిటో తెలుసా..?

జీవితంలో ప్ర‌తి వ్య‌క్తి సొంత ఇంటిని నిర్మించుకోవాల‌ని క‌ల‌లు కంటుంటాడు. అందుకోస‌మే ఎవ‌రైనా స‌రే క‌ష్ట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే సొంతింటి క‌ల‌ను నిజం చేసుకుంటుంటారు. అయితే ఇల్లు క‌ట్టుకోవ‌డం అంటే మాట‌లు కాదు. ముఖ్యంగా వాస్తును త‌ప్ప‌నిసరిగా పాటించాలి. లేదంటే దోషాలు ఏర్ప‌డి అందులో ఉండే వారికి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంటిని నిర్మించుకున్న‌ప్ప‌టికీ ఇంటిపై దిష్టి ఉంటే అప్పుడు కూడా స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఇంటికి దిష్టి త‌గ‌ల‌కుండా ఉండేందుకు గాను చాలా … Read more

Pooja : పూజ గదిలో చెంబు ఉంచి దాంతో ఈ విధంగా చేయండి.. అన్ని కష్టాల నుంచి బయట పడతారు..!

Pooja : మీకు కష్టాలు అధికంగా ఉన్నాయా ? ఏ సమస్యా పరిష్కారం కావడం లేదా ? ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు.. ఇలా అన్ని విషయాల్లోనూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా ? అయితే మీ ఇంట్లో పూజ గదిలో చెంబును ఉంచి దాంతో కింద చెప్పిన విధంగా చేయండి. అన్ని సమస్యలు తొలగిపోతాయి. పూజ గదిలో చెంబును ఉంచి అందులో శుభ్రమైన మంచినీటిని పోయాలి. తరువాత పూజ చేయాలి. నీటితో పూజ చేయడం వల్ల సర్వ దేవతలు … Read more

Black Thread : కాళ్ల‌కు అస‌లు న‌ల్ల‌ని దారం ఎందుకు ధ‌రించాలి ? దీంతో ఏం జ‌రుగుతుంది ?

Black Thread : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది కాళ్ల‌కు న‌ల్ల‌దారం క‌ట్టుకుంటున్న విష‌యం విదితమే. కాలి మ‌డ‌మ‌ల ద‌గ్గ‌ర న‌ల్ల‌ని దారాన్ని క‌ట్టుకుంటున్నారు. సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. దీంతో వారిని చూసి ఫ్యాన్స్ కూడా ఇలా క‌ట్టుకుంటున్నారు. ఇలా కాళ్ల‌కు న‌ల్ల దారం క‌ట్టుకోవ‌డం అనేది ఎక్కువైంది. అయితే దీన్ని చాలా మంది ఫ్యాష‌న్ కోసం క‌ట్టుకుంటున్నారు. కానీ దీంతో వాస్త‌వానికి ఆధ్యాత్మిక ప‌రంగా ప‌లు లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు … Read more

ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారి ద‌గ్గ‌ర ల‌క్ష్మీదేవి అస‌లు ఉండ‌ద‌ట‌..!

ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి వాళ్ళింట కొలువై ఉండాలని కోరుకుంటారు. అందుకోసం, లక్ష్మీ దేవిని ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీ దేవికి ఇష్టమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ పొరపాట్లని కనుక ఎవరైనా చేసినట్లయితే, లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి, బిచ్చగాళ్ళని చేస్తుందట. మరి లక్ష్మీ దేవికి ఆగ్రహం కలిగించే విషయాలు ఏమిటి..?, ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం. లక్ష్మీదేవి ఇటువంటి వారింట్లో అస్సలు కొలువై ఉండదు. ఇటువంటి వారి ఇంటి నుండి … Read more

శబరిమలలో ఉండే 18 మెట్లలో ఒక్కో మెట్టుకు ఉండే విశిష్టత ఏమిటో తెలుసా..?

అయ్యప్ప మాలను ధరించిన వారందరూ శబరిమలను సందర్శించి అక్కడ మాలను తీసేసి ఆ క్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని అందరికీ తెలిసిందే. అయితే కేవలం అయ్యప్ప స్వాములే కాదు చాలా మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకుంటారు. కాకపోతే ఆలయంలో ఉన్న 18 మెట్లపై నుంచి కేవలం అయ్యప్ప మాలను ధరించిన స్వాములకు మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇది సరే.. ఇంతకీ ఆ 18 మెట్ల గురించిన విషయాలు మీకు తెలుసా..? … Read more

Shirdi Sai Baba : షిరిడీకి ర‌మ్మ‌ని బాబా పంపించే గుర్తులు.. ఇవి క‌నిపిస్తే త‌ప్ప‌కుండా షిరిడీకి వెళ్లండి..

Shirdi Sai Baba : బాబా భ‌క్తులు ప్ర‌తి ఒక్క‌రు జీవితంలో ఒక్క‌సారైనా షిరిడీకి వెళ్లి బాబాను ద‌ర్శించుకోవాల‌ని కోరుకుంటారు. షిరిడీకి వెళ్లి బాబాకు పూజ‌లు చేయాల‌ని, బాబా స‌మాధిని తాకాల‌ని, బాబాగా గారి వ‌స్త్రాల‌ను తెచ్చుకోవాల‌ని, బాబా గారు న‌డిచిన‌టువంటి షిరిడీని చూడాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అయితే కొంద‌రు అనుకోకుండానే షిరిడీని వెళ్తూ ఉంటారు. కొంద‌రు ఎంత ప్రయ‌త్నించినా కూడా షిరిడీని వెళ్ల‌లేరు. షిరిడీకి వెళ్లాలంటే మ‌న‌కు బాబా గారి అనుగ్ర‌హం త‌ప్ప‌కుండా ఉండాలి. … Read more

Gods : మీ ఇంట్లో దేవ‌త‌లు తిరుగుతూ ఉంటే.. ఈ సూచ‌న‌లు క‌నిపిస్తాయి.. గుర్తించండి..!

Gods : మ‌న పెద్ద‌లు ఇది దేవ‌త‌లు తిరిగే స‌మ‌యం, దేవత‌లు మ‌న ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఈ స‌మ‌యంలో ఎటువంటి చెడు ప‌నులు, చెడు మాట‌లు మాట్లాడ‌కూడ‌దు అని చెబుతూ ఉంటారు. అయితే చాలా మంది దీనిని న‌మ్మ‌రు. కానీ దైవ‌క‌టాక్షం, దైవానుగ్ర‌హాన్ని మ‌నం పొందితే దేవ‌త‌లు మ‌న ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు చెబుతున్నారు. దైవానుగ్ర‌హం మ‌న మీద ఉన్న‌ద‌ని దేవ‌త‌లు మ‌న ఇంట్లో తిరుగుతున్న‌ట్టు మ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ ఉంద‌ని కొన్ని … Read more

ధ‌నానికి అధిప‌తిగా ఉన్న కుబేరుడు పూర్వ జ‌న్మ‌లో దొంగ అట తెలుసా..?

కుబేరుడు ధ‌నానికి, సంప‌ద‌కు, స‌కల ఐశ్య‌ర్యాల‌కు అధిప‌తి. ఆయ‌న్ను పూజిస్తే వాటిని ఇస్తాడ‌ని భ‌క్తులు న‌మ్ముతారు. అందుకే ల‌క్ష్మీదేవితోపాటు కుబేరుని విగ్ర‌హాల‌ను, చిత్ర‌ప‌టాల‌ను కూడా చాలా మంది పూజిస్తారు. అయితే నిజానికి మీకు తెలుసా..? కుబేరుడు అంత‌కు ముందు జ‌న్మ‌లో దొంగ అట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. శివ‌పురాణంలో దీని గురించి చెప్ప‌బ‌డింది. గ‌త జ‌న్మ‌లో దొంగ‌గా ఉన్న కుబేరుడు ఆ త‌రువాతి జ‌న్మ‌లో దేవుడిగా మార‌డం నిజంగా విచిత్ర‌మే. అందుకు గ‌ల అస‌లు కార‌ణాలు … Read more

Bhoo Varaha Swamy : ఈ క్షేత్రాన్ని సంద‌ర్శిస్తే.. ఇల్లు క‌ట్టుకోవాల్సిందే.. భూమి కొనాల్సిందే..!

Bhoo Varaha Swamy : ప్ర‌తి ఒక్క‌రికి జీవితంలో సొంత ఇల్లు క‌ట్టుకోవాల‌నే కోరిక ఉంటుంది. కొంద‌రికి ఈ కోరిక తీరితే కొంద‌రికి మాత్రం సొంత ఇల్లు అనేది క‌ళ‌లాగానే ఉంటుంది. మ‌నం ఇల్లు క‌ట్టుకోవాలంటే ఆర్థిక వ‌న‌రులు అన్ని ఉప్ప‌టికి వాటికి దైవ‌బ‌లం తేడైతేనే మ‌నం ఇల్లు క‌ట్టుకోగ‌లుగుతాము. మ‌న వెంట దైవ‌బ‌లంఉంటేనే మ‌నం ఏదైనా సాధించ‌గ‌లుగుతాము. సొంత ఇల్లు క‌ట్టుకోవాల‌నుకునే క‌ళ నెర‌వేరాల‌నుకునే వారు భూ వ‌రాహ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించి సంకల్పం చేసుకోవాలి. … Read more