జపం ఎలా చేయాలి..? జపం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి..?
జపం.. ఇది సర్వశ్రేష్ఠం. కానీ ఆచరించే విధానం పెద్దల నుంచి తెలుసుకొని జపం చేయాలి. శాస్త్రలలో పేర్కొన్న కొన్ని అంశాలను తెలుసుకుందాం… తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత…