చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారా..? అయితే దాని సంకేతం ఇదే!
మనం నిద్రిస్తున్న సమయంలో కలలు రావడం అనేది సర్వసాధారణం. అలా నిద్రిస్తున్న సమయంలో పదేపదే చనిపోయిన వారు కలలో కనిపిస్తున్నారా? ఇలా కనిపిస్తే మరణించిన వారు ఆత్మ రూపంలో మన చుట్టూ తిరుగుతున్నారనే భయం మనలో కలగడం సాధారణం. అసలు చనిపోయిన వారు కలలో కనిపించడానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఇలా కలలో కనిపిస్తున్నానని విషయానికి వస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారు అంటే వారి ఆత్మ ఈ లోకంలో…