ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే పాపాలు హరించుకుపోతాయి.. ముక్తి లభిస్తుంది..!
అష్టాదశ శక్తిపీఠాలు అంటే తెలియని భక్తులు ఉండరు. వాటిలో మూడు క్షేత్రాలు మరింత ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఉన్నవి. శ్రీశైలం, కాశీ, ఉజ్జయిని. అదేవిధంగా అమ్మ శక్తిపీఠంలో రెండురూపాల్లో కన్పించే అరుదైన దృశ్యం కూడా ఒక చోట కన్పిస్తుంది ఆ వివరాలు తెలుసుకుందాం. కాశీ… వారణాసీ హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ సృష్టికర్త బ్రహ్మ ఈశ్వరుని వేడుకుంటూ పది అశ్వమేథయాగాలను చేశాడు. ఇప్పటికీ దశాశ్వమేథఘాట్ అనే పుణ్యతీర్థాన్ని కాశీలో…