వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో తెలుసా..?
ప్రపంచమంటేనే భిన్నమైన మనస్తత్వాలు గల వ్యక్తుల సమూహం. ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన అభిరుచి, ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరైనా తమ ఇష్టానికి అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన రంగుల పట్ల ఆసక్తిని చూపుతారు. ఆ రంగులకు తగిన విధంగానే దుస్తులను కూడా ధరిస్తారు. ఇష్టమైన రంగుతో కూడిన దుస్తులను ధరించడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అయితే మీకు తెలుసా..? వారంలో ఉన్న 7 రోజుల పాటు ఆ రోజుకు అనుగుణంగా పలు రంగుల…