కాళ్ళకు నల్ల దారం కట్టుకోవడం వల్ల జరిగే పరిణామాలు!
భారతదేశంలో నల్లదారం కట్టుకోవడం అనేది ఇప్పుడు మొదలైంది ఏం కాదు. ఇది మన హిందూ సాంప్రదాయంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారమే. నలుపు రంగు ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుంది. అందుకే దిష్టి తగలకుండా నలుపు రంగులో ఉన్న ఎన్నో వస్తువులని మనం వాడుతుంటాం. పిల్లలకి దిష్టి తగలకుండా నలుపు రంగు బొట్టు పెట్టడం, కాలికి పెట్టడం, అదేవిధంగా మనం కూడా బయటికి వెళ్లినప్పుడు పాదానికి దిష్టి తగలకుండా పెట్టడం, ఇలా ప్రతి విషయంలోనూ నలుపు రంగును…