“పూరి జగన్నాథ్” ఆలయం గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
పాండవులు యమ రాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. ఈ ఆలయంలో ఇప్పటికీ సైన్స్ కూడా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంతకీ ఈ ఆలయం లో ఉన్నటువంటి రహస్యాలు ఏంటో మీరు కూడా ఓ లుక్కేయండి. పూరి జగన్నాథ ఆలయ నిర్మాణం ఒక అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయ నీడ కనిపించదు. ఇది…