గర్భవతి అయిన మహిళలకు 7వ నెలలో సీమంతం ఎందుకు చేస్తారు?

మహిళలు గర్భం ధరించినప్పుడు భర్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యానికి సహకరిస్తూ ఉంటారు. అయితే గర్భవతి అయిన మహిళలకు ఏడో నెలలో సీమంతం చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే కుటుంబ ఆచారాలను బట్టి కొందరు 5వ నెలలో.. మరికొందరు 9వ నెలలో కూడా చేస్తూ ఉంటారు. వారి వారి పరిస్థితులను బట్టి…. ఈ సీమంతం చేస్తూ ఉంటారు. అయితే అసలు గర్భిణీ అయిన స్త్రీలకు సీమంతాలు ఎందుకు చేయాలి..? దీని వెనుక అసలు…

Read More

నవగ్రహాల దర్శనం తరువాత చేయవలసిన పనులు.!

మన హిందూ మతం ఎంతో గొప్పది. ఏ మతంలో లేని, సంప్రదాయాలు, ఆచారాలు ఈ మతంలో ఉంటాయి. అయితే… హిందూ మతం ప్రకారం… నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు కడుక్కోవాలా? వద్దా? కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలి? అనే సందేహాలు ఉన్నాయి. అయితే, నవగ్రహాల పూజ తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అనేది ఏ శాస్త్రంలోనూ లేదు. ఏ ధర్మంలోనూ చెప్పలేదు. నవగ్రహాల పూజ చేసి, అక్కడే కాళ్లు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయి అని చాలా మంది చెబుతుంటారు. కానీ,…

Read More

కాశీ పట్టణాన్ని ‘వారణాసి’ అని ఎందుకు పిలుస్తారు..! దాని వెనకున్న చరిత్ర ఏంటి ?

కాశీ అనే పదానికి అర్థం ప్రకాశించేది, లేదా మరింత ఖచ్చితంగా, ఒక కాంతి స్తంభం అని అర్థం. ఎవరు కూడా ఈ స్థలం ఎంత ప్రాచీనమైనది లెక్కపెట్టలేరు. ఎథెన్స్ గురించి కనీసం ఆలోచన కూడా చేయని ఈ సమయంలోనే కాశి ఉంది. ప్రజల ఆలోచనలో రోమ్ నగరం ఇంకా పుట్టకమునుపే కాశీ నగరం ఉంది. కాశి అనేది అండపిండ బ్రహ్మాండ ల మధ్య ఐక్యతను తీసుకువస్తుంది. అయితే చాలామంది కాశీని వారణాసి అని కూడా అంటారు. అసలు…

Read More

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!

మన ఇండియాలో హిందూ ధర్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే విశిష్టత చరిత్ర కూడా ఉంది. ఈ హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా మన ఇండియన్స్ పాటిస్తారు. ఇండియా లో 70 శాతం హిందువులు ఉండటంతో… హిందూ మతానికి ఇంత ప్రాచుర్యం, ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఈ హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. వాటిని కింద కానీ, అశుభ్రమైన ప్రదేశాలలో కానీ, మంచం మీద కాని పెట్టము. పూజకు ఉపయోగించే పూలు,…

Read More

శుక్రవారం ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే అనర్థమే..!!

శుక్రవారం రోజున మంచి పనులు చేయడంతో పాటుగా మరికొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే వాటిని అశుభంగా పరిగణిస్తారు. ఆ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఏ పనులు చేయకూడదో ఒకసారి చూద్దాం. ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన దాని ప్రకారం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి మంచి రోజు. ఈ రోజున మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ ఇంటికి సంపద వైభవం వస్తుందని నమ్ముతుంటారు. అందుకే శుక్రవారం రోజున…

Read More

దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిoదా….ఏమి అవుతుంది?

దేవాలయానికి వెళ్ళని భక్తులు ఉండరు. ఇదే సందర్భంలో భక్తులు తప్పక గుడిలో కొబ్బరికాయ లను సైతం కొడతారు. అయితే ఈ కొబ్బరికాయ మంచిగా ఉంటే సంతోషం కానీ కొన్నిసార్లు పైకి మంచిగా ఉన్న లోపల కుళ్ళిపోతుంది. అప్పుడు ఏం అవుతోందని భయం, ఆందోళన. దీనిపై పెద్దలు చెప్పిన విశేషాలు తెలుసుకుందాం…. కొబ్బరికాయలకు ఉండే మూడు కళ్ళను పరమేశ్వరుడి కళ్ళుగా త్రినేత్ర స్వరూపంగా భావిస్తారు. చాలామంది టెంకాయ కొట్టగానే అది కుళ్ళి పోయి గనక వస్తే దాంతో తమకు…

Read More

సంక్రాంతి రోజు వీటిని దానం చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. క‌ష్టాలు వ‌స్తాయి..!

ఏ పండుగ వ‌చ్చినా స‌రే హిందువులు చాలా ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఇక తెలుగువారు ఘ‌నంగా జ‌రుపుకునే పండుగ‌ల్లో సంక్రాంతి పండుగ కూడా ఒక‌టి. ఈ పండుగ రోజు అనేక పూజా కార్య‌క్ర‌మాలు చేయ‌డంతోపాటు దాన ధ‌ర్మాలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా ఈ పండుగ రోజు సూర్యున్ని పూజిస్తారు. ఆ త‌రువాత దానాలు, ధ‌ర్మాలు చేస్తుంటారు. ఇక సంక్రాంతి స‌మ‌యంలో అంద‌రూ త‌మ కుటుంబ స‌భ్యులు, బంధువుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ధాన్యం స‌మృద్ధిగా ఉంటుంది…

Read More

పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టమేనా..?

సాధారణంగా భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎక్కువగా దైవభక్తిని నమ్ముతారు. దైవానికి ఇచ్చినంత వ్యాల్యూ మరొకదానికి ఇవ్వరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనం ఏదైనా దేవాలయం వెళ్ళినప్పుడు ముఖ్యంగా తీసుకెళ్ళేది కొబ్బరికాయ. సాధారణంగా కొబ్బరికాయలు మనం ఎప్పుడైనా గుళ్లో కొట్టినప్పుడు కొన్ని కుళ్ళి పోతు ఉంటాయి. ఇలా జరగడం కొంతమంది అరిష్టంగా భావిస్తూ ఉంటారు. ఇలా కొట్టినప్పుడు అందులో నీళ్లు లేకపోవడం పూర్తిగా కూల్లిపోవడం చూసి చాలామంది ఏదో జరిగిపోతుంది అని కంగారు పడుతూ ఉంటారు. దైవం…

Read More

హ‌నుమాన్ జ‌యంతిని సంవ‌త్స‌రానికి రెండు సార్లు ఎందుకు నిర్వ‌హిస్తారో తెలుసా..?

హిందూ పురాణాల్లో హ‌నుమంతుడు ఒక సూప‌ర్ హీరో. సీతాదేవిని లంక నుండి తీసుకువ‌చ్చేందుకు రాముడికి హ‌నుంమంతుడు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాడు. ఏకంగా కొండ‌నే త‌న ఒంటి చేత్తో లేపే సామ‌ర్థ్యం హ‌నుమంతుడి సొంతం. పొడ‌వాటి తోక‌తో కండ‌లు తిరిగిన దేహంతో క‌నించే హ‌నుమంతుడి ఆకారం ఏ సూప‌ర్ హీరోకు తీసిపోదు. అందువ‌ల్లే చిన్న‌పిల్ల‌లు కూడా ఎక్కువ‌గా హ‌నుమంతుడిని ఇష్ట‌ప‌డుతుంటారు. భ‌యం వేసినా చీకట్లో ఒంట‌రిగా ఉన్నా హ‌నుమంతుడినే త‌లుచుకుంటారు. ఇక వారంలో ప్ర‌తి శ‌ని, మంగ‌ళ‌వారాలు హ‌నుమంతుడిని కొలుస్తుంటారు….

Read More

ఆర్థిక సమస్యలు ఉన్నాయా ? బుధవారం రోజు ఇలా చేయండి..!

వారంలో ఒక్కో రోజు ఒక్కో దైవాన్ని పూజిస్తాం కదా. అలాగే బుధవారం వినాయకుడికి ప్రీతికరమైంది. కనుక ఆ రోజు వినాయకున్ని పూజించాలి. అయితే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు లేదా చేపట్టిన పనుల్లో సమస్యలను ఎదుర్కొనేవారు బుధవారం వినాయకున్ని పూజిస్తే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. వినాయకున్ని విఘ్నహర్త అంటారు. అంటే విఘ్నాలు కలగకుండా చూసేవాడు అని అర్థం. ఇక వృద్ధి, సిద్ధిని ఆయన అందిస్తాడు. పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తాడు. అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాడు….

Read More