టాలివుడ్ లో స్టార్ హీరోల వల్ల నష్టపోయిన టాలెంటెడ్ హీరోలు వీళ్లే..!
సినీ ఇండస్ట్రీ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టదు. ప్రతి ఒక్కరికి నటించాలనే కోరిక ఉన్నప్పటికీ ఏదో ఒక మూల అదృష్టం కూడా ఉండాలి. ఒకానొక టైం లో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగిన వారు కూడా అవకాశాలు లేక చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోతూ ఉంటారు. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కొంతమంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీ ఎంట్రీ ఇచ్చి మరి కొంతమంది పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన … Read more









