Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడానికి అసలు కారణం.. ఆమె అనే విషయం తెలుసా ?
Pawan Kalyan : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్, పవర్ స్టార్ లకు ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ సినిమా చేసినా.. చేయకపోయినా.. ఆయనకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఆయన్ను దేవుడిగా కొలుస్తారు. సోషల్ మీడియాలో ఏమైనా నెగెటివ్ కామెంట్స్ వచ్చినా ఒప్పుకోరు. ఇక సినిమాలతో పాటు ప్రస్తుతం రాజకీయాల్లోనూ ఆయన హవా చాటుకుంటున్నారు. ఎంతో మంది యూత్ కి పవన్…