వాకింగ్.. ఏ సమయంలో..ఎలా చేస్తే మంచిదో తెలుసా..!

మీ కాళ్లకు పని చెబితే..అవి మీ హృదయ భారం తగ్గిస్తాయి. చాలా మంది వైద్యులు చెప్పే సలహా ఇది. వాకింగ్ తో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వాకింగ్ శరీరానికే కాదు.. మానసిక ప్రశాంతత కూడా ఇస్తుంది. మీ గురించి మీరు సమీక్షించుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ వాకింగ్ ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. ఓసారి చూద్దాం. వాకింగ్ అంటే చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఎప్పుడు నడవాలి.. ఎలా నడవాలి.. తిని నడవాలా.. పరగడపున … Read more

నిజమా.. రోజూ వాకింగ్‌ చేస్తే ఇన్ని లాభాలుంటాయా..!

బరువు తగ్గడం కోసం అధిక శాతం మంది జిమ్‌లని, యోగా సెంటర్లని పరిగెడుతున్నారు. కానీ అసలు అవేవీ అవసరం లేదు తెలుసా..? అంటే.. ఇదేదో మూలిక తినమని లేదంటే.. పొట్ట దగ్గర కొవ్వును కరిగించే సోనా బెల్ట్‌ తరహా వార్త కాదులెండి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… సాధారణంగా బరువు తగ్గేందుకు చాలా మంది వెదుక్కునే దగ్గరి దార్ల గురించి పైన చెప్పాం కదా. అలా కాకుండా కేవలం వాకింగ్‌ ద్వారానే అధిక బరువు తగ్గవచ్చు. అవును, … Read more

వ్యాయామం చేయాలనే ఉంది.. కానీ వళ్లు బద్ధకం… అంటే ఎలా?

ఏ పని చేయడానికైనా ముందుగా కావాల్సింది మోటివేషన్. ఏ పనినైనా కొన్నాళ్లు కొనసాగిస్తే తర్వాత అలవాటు పడిపోతారు. అలా అలవాటు పడేంతవరకూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఓ పది కిలోలు బరువు తగ్గాలని భావించింత మాత్రాన సరిపోదు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలి. చిన్నచిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి. అది పూర్తయ్యేంత వరకూ ఓపికగా ఇంట్లోనో, జిమ్ సెంటర్లోనో వ్యాయామం చేయాలి. వాకింగ్, సైక్లింగ్, కార్డియో ట్రైనింగ్, పుషప్‌లు, మెట్లెక్కి దిగడం… ఇలా ఎటువంటి వ్యాయామమైనా ఓ పద్ధతిగా … Read more

గర్భంతో ఉన్న మహిళలు చేయాల్సిన సులభతర వ్యాయామాలు. మీకు మీ పుట్టబోయే బిడ్డకు మంచింది..!

గర్భంతో ఉన్న వారు వ్యాయామం చేయడం వలన వారికి పుట్టబోయే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే డెలివరీ కూడా చాలా సులభతరంగా జరుగుతుంది. అందుకే వైద్యులు ఇటువంటి సమయంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని ఉంటారు. దీనివలన ఒత్తిడి తగ్గడం, ఎక్కువ బరువు పెరగకుండా ఉండడం లాంటి లాభాలు కలగడమే కాకుండా కాన్పు సమయంలో బాడీ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందట. అయితే గర్భంతో ఉన్న స్త్రీలు ఎటువంటి వ్యాయామాలు చేయాలో ఇక్కడ ఇవ్వ‌డం జరిగింది. … Read more

రోజూ వ్యాయామం చేయ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం స‌మ‌యానికి త‌గిన పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డంతోపాటు నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. అలాగే నిత్యం వ్యాయామం కూడా చేయాలి. కానీ కొంద‌రు అస‌లు వ్యాయామం చేసేందుకు బ‌ద్ద‌కిస్తుంటారు. నిజానికి అలాంటి జీవ‌న‌శైలి క‌లిగి ఉండ‌డం ప్ర‌మాద‌క‌రం. దాని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతాయి. అస‌లు వ్యాయాయ‌మే చేయ‌క‌పోతే మ‌న‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయో ఇప్పుడు చూద్దాం. నిత్యం వ్యాయామం చేస్తే రాత్రి టైముకు నిద్ర‌ప‌డుతుంది. అదే వ్యాయామం చేయ‌క‌పోతే … Read more

ఇంట్లో చేసే సింపుల్ ఎక్స‌ర్‌సైజులు ఇవి.. క్యాల‌రీలు అధికంగా ఖ‌ర్చ‌వుతాయి..!

బ‌రువు త‌గ్గ‌డం క‌ష్టంగా ఉందా. జిమ్ లేదా వ్యాయామం కోసం అంత స‌మ‌యాన్ని వెచ్చించ‌లేక‌పోతున్నారా.. అయితే కింద మేం ఇచ్చిన ఈ ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను చేయండి. వీటిని చేసేందుకు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. ఉద‌యం లేదా సాయంత్రం ఎప్పుడైనా మీరు తీరిక చేసుకుని ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయ‌వ‌చ్చు. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది. ఇక ఆ వ్యాయామాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ​Burpees (బ‌ర్పీస్‌).. రెండు కాళ్ల‌పై నిల‌బ‌డి వాటిని దూరంగా … Read more

వాకింగ్‌లో ర‌కాలు … వాటి వ‌ల్ల లాభాలు

ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్‌ చేయడం వల్ల బరువు తగ్గడం, డయాబెటిస్‌, గుండె సమస్యలు రాకుండా ఉంటాయని అందరికీ తెలుసు. వాకింగ్‌ అంటే స్లోగా నడువడమే కదా అనుకుంటారు. కాదు. వాకింగ్‌లో ఆరు రకాలు ఉన్నాయి. మరి అవేంటి. వాటివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. బ్రిస్క్‌ వాకింగ్‌.. సాధారణంగా నడిస్తే అది వాకింగ్‌ అంటారు. వేగం కొంచెం పెంచితే దాన్నే బ్రిస్క్‌ వాకింగ్‌ అంటారు. ఈ వాకింగ్‌ రన్నింగ్‌ చేసినంతటి ఫలితాన్ని ఇస్తుంది. క్యాలరీలు కూడా ఎక్కువగా ఖర్చవుతాయి. … Read more

బరువు తగ్గడం కోసం “వర్కౌట్స్” చేస్తున్నారా.? అయితే ఈ 9 తప్పులు చేయకండి.! అలా చేస్తే బరువు పెరుగుతారు!

మారిన జీవన పరిస్థితులు,ఆహారపుటలవాట్లు,కాలుష్యం ఫలితంగా ఊబకాయం..అది తగ్గించుకోవడానికి వర్కవుట్లు..పార్కుల్లో పాట్లు,వాకింగ్ లు,రన్నింగ్ లు..ఎన్ని చేసినా ఫలితం శూన్యం..బరువు తగ్గడానికి,ఆరోగ్యంగా ,ఫిట్ గా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రిజల్ట్ కనపడట్లే అంటే మనకు తెలియకుండానే ఏదో పొరపాట్లు చేస్తున్నట్టు అర్దం..జిమ్ లలో గంటలు గంటలు గడిపినా ఒంట్లో కొవ్వు మాత్రం కరగట్లేదంటే వర్కౌట్స్ చేసేప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారేమో గమనించండి. ఏ పని అయినా ఎక్కువగా చేస్తే త్వరగా అలసిపోతాం.వ్యాయామం కూడా అంతే ప్రతి రోజు వ్యాయామం … Read more

వాకింగ్ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా?

ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో అనే విషయంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. అన్ని పరిశోధనలు వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి గొప్పగా చెప్పాయి. నడక వల్ల నాజుకు నడుమే కాదు, నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే. #1 రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్కు తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. పరిశోధనల ప్రకారం శారీరకంగా … Read more

రోజూ సైకిల్ తొక్కితే ఇన్ని ఉప‌యోగాలా..?

ట్రింగ్‌.. ట్రింగ్‌.. మంటూ పదుల కిలోమీటర్లు తొక్కి మరీ స్కూల్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు అది ఒక టైంపాస్‌, లేదా ఇంట్లో అలంకరణగా మారిపోయింది. చిన్నారులు తప్ప మరెవ్వరూ వీటిని ముట్టుకోవడం లేదు. ఆరోగ్యాన్నిచ్చే వాహనాలను ఇంటి ప్రహరి గోడ బయట పెట్టి, అనారోగ్యాన్ని కలిగించే కార్లు, బైకులను మాత్రం మంచుపడకుండా షెల్టర్‌ కల్పిస్తున్నారు. అందుకేనేమో చేసుకున్నవారిక చేసుకున్నంతా అన్న సామెత వచ్చింది. సైకిల్‌ను బయట పెట్టినప్పటి నుంచి హాస్పిటల్స్‌ చుట్టూ తిరగడం ఎక్కువైంది అంటున్నారు వైద్య నిపుణులు.. … Read more