ఆరోగ్యం కి మంచిది అనుకోని రోజు వాకింగ్ చేస్తున్నారా.? అయితే ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోండి.!
మీకు హిపోక్రాట్స్ తెలుసా ? ఆయన ఇప్పటి వాడు కాదు. క్రీస్తు పూర్వం 460వ సంవత్సరానికి చెందిన వాడు. అప్పట్లోనే వైద్య రంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ.. సదరు హిపోక్రాట్స్ అనే ఆయన వాకింగ్ గురించి ఓ కొటేషన్ చెప్పారు. అదేమిటంటే.. వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్.. అని ఆయన అన్నారు. అవును, మీరు విన్నది … Read more









