Chinta Chiguru Chicken : పుల్ల పుల్లగా ఎంతో కారంగా ఉండే చింత చిగురు చికెన్.. ఇలా చేయండి..!
Chinta Chiguru Chicken : చింతచిగురును కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చింతచిగురు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణంగా చింతచిగురుతో మనం పప్పు, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ చింతచిగురుతో మనం చింతచిగురు చికెన్ ను కూడా తయారు చేసుకోవచ్చు. చింతచిగురు చికెన్ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం … Read more









