Ravva Biscuits : ఓవెన్ లేకుండా రవ్వతో ఇలా బిస్కెట్లను చేయండి.. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి..!
Ravva Biscuits : రవ్వతో మనం ఉప్మానే కాకుండా రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చే చిరుతిళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో బిస్కెట్లు కూడా ఒకటి. రవ్వతో బిస్కెట్లు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా… అవును మనం రవ్వతో రుచికరమైన బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు. ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే ఒవెన్ … Read more









