Instant Milk Sweet : పాలతో ఇలా స్వీట్‌ను అప్పటికప్పుడు చేయండి.. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది..!
Instant Milk Sweet : మనం పాలతో రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పాలతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. పాలతో చేసిన తీపి వంటకాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పాలతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో మిల్క్ స్వీట్ కూడా ఒకటి. పాలు, గోధుమపిండితో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మైదాపిండి, కార్న్ ఫ్లోర్ … Read more









