Chicken Kurma : చికెన్ కుర్మాను ఒక్కసారి ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Chicken Kurma : చికెన్ కుర్మా.. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. చికెన్ కుర్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ కుర్మా చక్కటి రుచితో పాటు ఇందులో గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని తయారు చేయడంకూడా చాలా సులభం.దేనితో తిన్నా కూడా ఈ చికెన్ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే … Read more









