Dahi Bhalla : సాయంత్రం ఏదైనా రుచిగా తినాలి అనిపిస్తే.. ఇది చేయండి.. బాగుంటుంది..!
Dahi Bhalla : దహీ బల్లా.. దీనినే పెరుగు వడ, దహీ వడ అని కూడా అంటారు. ఇవి మనకు చాట్ బండార్ లలో, హోటల్స్ లో లభిస్తూ ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. చాలా మంది వీటిని రుచి చూసేఉంటారు. అందరూ ఎంతో ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. బయట ఎక్కువగా లభించే ఈ దహీ బల్లాను అచ్చం … Read more









