Beerakaya Kura : బీరకాయలతో కూర ఇలా చేస్తే అదిరిపోతుంది.. వట్టి కూరనే మొత్తం తినేస్తారు..!
Beerakaya Kura : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. దీనిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. బీరకాయలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బీరకాయలను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. బరువు తగ్గడంలో కూడా బీరకాయలు మనకు ఎంతో మేలు చేస్తాయి. బీరకాయలతో మనం ఎక్కువగా పప్పు, కూర, పచ్చడి … Read more









