Broccoli Masala : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఫుడ్ ఇది.. ఎలా చేయాలంటే..?

Broccoli Masala : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌లల్లో బ్ర‌కోలి కూడా ఒక‌టి. బ్ర‌కోలి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. బ్ర‌కోలిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. గ‌ర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భ‌స్థ శిశువు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ విధంగా బ్ర‌కోలి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్ర‌కోలిని ఎక్కువ‌గా … Read more

Potato Fingers : కేవ‌లం 10 నిమిషాల్లో ఆలుతో ఇలా స్నాక్స్ చేయండి.. రుచిగా ఉంటాయి..!

Potato Fingers : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో పొటాటో ఫింగ‌ర్స్ కూడాఒక‌టి. ఈ పొటాటో ఫింగ‌ర్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా ఉండే ఈ పొటాటో ఫింగ‌ర్స్ ను మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ పొటాటో … Read more

Palakura Pappu : పాల‌కూర ప‌ప్పు రుచిగా రావాలంటే ఇలా చేయండి..!

Palakura Pappu : పాల‌కూర‌.. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో ఇది కూడా ఒక‌టి. పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పాల‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పాల‌కూర‌తో ఎక్కువ‌గా చేసే వంటకాల్లో పాల‌కూర ప‌ప్పు కూడా ఒక‌టి. పాల‌కూర ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పాల‌కూర ప‌ప్పును … Read more

Masala Egg Omelette : ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా ఎగ్ ఆమ్లెట్‌.. ఇలా 5 నిమిషాల్లో చేయ‌వ‌చ్చు..!

Masala Egg Omelette : కోడిగుడ్లతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆమ్లెట్ కూడా ఒక‌టి. ఆమ్లెట్ ను రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. దీనిని మ‌నం 5 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే ఈ ఆమ్లెట్ ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద‌ చెప్పిన విధంగా చేసే ఈ మ‌సాలా అమ్లెట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ఆమ్లెట్ ను అంద‌రూ … Read more

Aloo Cabbage Fry : ఆలు, క్యాబేజీ.. రెండూ క‌లిపి ఇలా వండితే.. ముద్ద కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు..!

Aloo Cabbage Fry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి వండుతూ ఉంటాము. ఇలా బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ క్యాబేజి కూర కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, క్యాబేజి క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే చాలా త్వర‌గా ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని సుల‌భంగా చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ … Read more

Ponnaganti Pesarapappu Kura : కంటి చూపును పెంచే పొన్న‌గంటి కూర‌.. పెస‌ర‌ప‌ప్పుతో క‌లిపి ఇలా వండ‌వ‌చ్చు..!

Ponnaganti Pesarapappu Kura : మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన ఆకుకూర‌లల్లో పొన్నగంటి కూర కూడా ఒక‌టి. ఇది ఎక్కువ‌గా మ‌న‌కు వ‌ర్షాకాలంలో ల‌భిస్తూ ఉంటుంది. ఇత‌ర ఆకుకూర‌ల కంటే పొన్నగంటి కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఈ ఆకుకూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ సాఫీగా సాగుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వేగ‌వంతం అవుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ఈ విధంగా పొన్న‌గంటి కూర … Read more

Sweet Corn Pulao : రుచిక‌ర‌మైన మొక్క‌జొన్న పులావ్‌.. కేవ‌లం 10 నిమిషాల్లో ఇలా చేసుకోవ‌చ్చు..!

Sweet Corn Pulao : మ‌నం స్వీట్ కార్న్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. స్వీట్ కార్న్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. స్వీట్ కార్న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కార్న్ పులావ్ కూడా ఒక‌టి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో చేసుకోడానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వెరైటీగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా … Read more

Instant Rava Vadalu : ర‌వ్వ వ‌డ‌ల‌ను ఇలా ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు చేయ‌వ‌చ్చు.. రుచిగా ఉంటాయి..!

Instant Rava Vadalu : మ‌నం త‌యారు చేసుకునే అల్పాహారాల్లో వ‌డ‌లు కూడా ఒక‌టి. వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చ‌ట్నీ, సాంబార్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే ఈ వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం మిన‌ప‌ప్పును ఉప‌యోగిస్తూ ఉంటాము. మిన‌ప‌ప్పుతో చేసే వ‌డ‌లు రుచిగా ఉన్న‌ప్ప‌టికి పప్పు నాన‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. అయితే మ‌నం ప‌ప్పును నాన‌బెట్టి రుబ్బే ప‌ని లేకుండా అప్ప‌టికప్పుడు ర‌వ్వ‌తో ఇన్ స్టాంట్ గా వ‌డ‌ల‌ను … Read more

Fish Curry : ఏమాత్రం వాస‌న రాకుండా చేప‌ల పులుసును ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Fish Curry : చేప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చేప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అందులో చేప‌ల పులుసు కూడా ఒక‌టి. చేప‌ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే చేప‌ల పులుసు ఇష్ట‌మే అయిన‌ప్ప‌టికి చేప‌లు నీచు వాస‌న వ‌స్తాయ‌ని చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డరు. చేప‌లు నీచు వాస‌న రాకుండా వాటిని ఎలా శుభ్రం … Read more

Aloo Kurma : ఆలు కుర్మాను ఒక్క‌సారి ఇలా చేయండి.. అన్నంలోకి రుచి భ‌లేగా ఉంటుంది..!

Aloo Kurma : బంగాళాదుంప‌ల‌తో ఎన్నో ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను వండుతూ ఉంటాము. త‌ర‌చూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా బంగాళాదుంప‌ల‌తో రుచిక‌ర‌మైన ఆలూ కుర్మా ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. దేనితో తిన‌డానికైనా ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ ఆలూ … Read more