Bendakaya Pachadi : బెండకాయలతో పచ్చడి తయారీ ఇలా.. అన్నంలో వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుంది..!
Bendakaya Pachadi : బెండకాయలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో వేపుడు, టమాటా కూర, పులుసు వంటివి చేస్తుంటారు. అయితే బెండకాయలతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా పెట్టుకోవచ్చు. రొటీన్‌గా బెండకాయలతో కూరలను చేయకుండా ఒక్కసారి ఇలా పచ్చడి చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది అందరికీ నచ్చుతుంది. ఈ క్రమంలోనే బెండకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు.. బెండకాయలు – … Read more









