Masala Mirchi Bajji : రోడ్డు పక్కన బండ్లపై లభించేలా.. మసాలా మిర్చి బజ్జిని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Masala Mirchi Bajji : మనం సాయంత్రం సమయాల్లో తయారు చేసుకునే చిరుతిళ్లల్లో బజ్జీలు కూడా ఒకటి. బజ్జలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం రుచికి తగినట్టు వివిధ రుచుల్లో వీటిని తయారు చేసుకుని తింటూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన బజ్జీ వెరైటీలలో మసాలా మిర్చి బజ్జీ కూడా ఒకటి. ఈ బజ్జీలు పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు … Read more









