Sweet Rasam : తియ్య‌ని ర‌సం.. త‌యారీ ఇలా.. అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది..!

Sweet Rasam : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌సం చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాల‌ను కూడా ర‌సంతో తింటూ ఉంటాము. ర‌సంతో అంద‌రూ ఎంతో తృప్తిగా భోజ‌నం చేస్తార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మ‌నం సాధార‌ణంగా ర‌సాన్ని కారం వేసి త‌యారు చేస్తూ ఉంటాము. త‌ర‌చూ చేసే ర‌సంతో పాటు మ‌నం బెల్లం తురుము వేసి తియ్య‌టి ర‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కారం … Read more

Dosakaya Chinthakaya Pachadi : దోస‌కాయ‌, చింత‌కాయ.. క‌లిపి ఇలా ప‌చ్చ‌డి చేయండి.. మొత్తం తినేస్తారు..!

Dosakaya Chinthakaya Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దోస‌కాయ‌లు కూడా ఒక‌టి. దోస‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో ప‌ప్పు, కూర‌, పులుసు, ప‌చ్చ‌డి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. దోస‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే ఈ దోస‌కాయ ప‌చ్చ‌డిని చింత‌కాయ‌లు వేసి మ‌నం మ‌రింత రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. చింత‌కాయ‌లు వేసి చేసే ఈ దోస‌కాయ ప‌చ్చ‌డిని చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయ‌ని … Read more

Usirikaya Palli Chutney : ఉసిరికాయ‌, ప‌ల్లీల‌తో చ‌ట్నీ.. త‌యారీ ఇలా.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Usirikaya Palli Chutney : ఉసిరికాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఉసిరికాయ‌ను తీసుకోవ‌డం వల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణ‌క్రియ చురుకుగా ప‌ని చేస్తుంది. జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇలా ఉసిరికాయ‌లు మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.ఈ ఉసిరికాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా నిల్వ ప‌చ్చ‌ళ్లను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. నిల్వ ప‌చ్చ‌ళ్ల‌తో పాటు వీటితో మ‌నం … Read more

Pindi Chutney : ఇడ్లీల‌లోకి ఇలా పిండి చ‌ట్నీని చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Pindi Chutney : మ‌నం అల్పాహారాల‌ను తిన‌డానికి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చ‌ట్నీల‌ల్లో పిండి చ‌ట్నీ కూడా ఒక‌టి. ఇడ్లీ, దోశ‌, ఊత‌ప్పం, ఉప్మా ఇలా ఏ అల్పాహారంతో తినడానికైనా ఈ చ‌ట్నీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే దీనిని త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. త‌ర‌చూ తినే ప‌ల్లీ చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా పిండి చ‌ట్నీని కూడా త‌యారు చేసుకుని … Read more

Aloo Fried Rice : బ్రేక్ ఫాస్ట్, లంచ్‌.. ఎందులోకి అయినా స‌రే.. 10 నిమిషాల్లో ఈ రైస్‌ను చేయ‌వ‌చ్చు..!

Aloo Fried Rice : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో ఆలూ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మిగిలిన అన్నంతో కూడా ఈ రైస్ ను తయారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా రైస్ ను కూడా త‌యారు చేసుకుని … Read more

Aloo Bread Pakora : సాయంత్రం స‌మ‌యంలో ఆలు, బ్రెడ్‌తో ఇలా స్నాక్స్ చేసి తినండి.. అద్భుతంగా ఉంటాయి..!

Aloo Bread Pakora : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో హోట‌ల్స్, బ‌యట బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో బ్రెడ్ ప‌కోడా కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, బ్రెడ్ తో చేసే ఈ ప‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చక్క‌గా ఉంటాయి. వీటిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. మ‌నం ఈ బ్రెడ్ ప‌కోడాల‌ను స్ట్రీట్ స్టైల్ లో ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం … Read more

Apple Jam : యాపిల్ పండ్ల‌తో ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా జామ్ త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Apple Jam : పిల్ల‌లు ఇష్టంగా తినే వాటిల్లో జామ్ కూడా ఒక‌టి. పిల్ల‌లతో పాటు పెద్ద‌లు కూడా దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువ‌గా దీనిని బ్రెడ్ తో తీసుకుంటూ ఉంటారు. ఈ జామ్ మ‌న‌కు వివిధ పండ్ల రుచుల్లో ల‌భిస్తుంది. అలాగే మిక్డ్స్ ఫ్రూట్ జామ్ కూడా ల‌భిస్తుంది. వివిధ ర‌కాల జామ్ వెరైటీల‌లో ఆపిల్ జామ్ కూడా ఒక‌టి. ఆపిల్ పండ్ల‌తో చేసే ఈ జామ్ చాలా రుచిగా ఉంటుంది. అయితే ఈ … Read more

Potato Smiley : చిన్నారులు ఎంత‌గానో ఇష్ట‌ప‌డే పొటాటో స్మైలీస్‌.. ఇలా చేస్తే వ‌ద‌ల‌రు..!

Potato Smiley : పొటాటో స్మైలీస్.. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఇవి కూడా ఒక‌టి. ఈ స్మైలీస్ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ స్మైలీస్ మ‌న‌కు ఎక్కువ‌గా సూప‌ర్ మార్కెట్ ల‌లో ల‌భిస్తూ ఉంటాయి. ఫ్రిజ‌ర్ లో వీటిని నిల్వ చేసి అమ్ముతూ ఉంటారు. చాలా మంది వీటిని బ‌య‌ట కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వ‌చ్చి నూనెలో వేయించి తీసుకుంటూ ఉంటారు. అయితే బ‌య‌ట కొనుగోలు … Read more

Chaat Chutney : చాట్ బండ్ల‌పై ల‌భించే చ‌ట్నీని.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Chaat Chutney : మ‌నలో చాలా మంది ఇష్టంగా తినే స్నాక్స్ లో పానీ పూరీ, చాట్ కూడా ఒక‌టి. వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సాయంత్రం స‌మయాల్లో చాట్ బండార్ ల‌లో, బండ్ల మీద ఇవి విరివిరిగా ల‌భిస్తాయి. అలాగే మ‌నం ఇంట్లో కూడా వీటిని త‌యారు చేస్తూ ఉంటాము. అయితే ఈ పానీ పూరీల‌ను, చాట్ ను అలాగే ఇత‌ర‌త్రా చిరుతిళ్ల‌ను మ‌నకు గ్రీన్ క‌ల‌ర్ లో ఉండే చాట్ చ‌ట్నీతో స‌ర్వ్ … Read more

Masala Tea : మ‌సాలా టీ.. ఇలా త‌యారు చేసి తాగండి.. ద‌గ్గు, జ‌లుబు క్ష‌ణాల్లో మాయం..!

Masala Tea : మ‌న‌లో చాలా మంది టీ ని ఇష్టంగా తాగుతూ ఉంటారు. కొంద‌రైతే ఉద‌యం లేచిన వెంట‌నే టీ ని తాగుతూ ఉంటారు. టీ తాగ‌డం వ‌ల్ల మ‌న‌సుకు ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు టీ తాగ‌డం వ‌ల్ల మెద‌డు చురుకుగా పని చేస్తుంది. అలాగే మ‌నం వివిధ రుచుల్లో టీ ని త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాము. వివిధ ర‌కాల టీ వెరైటీల‌లో మ‌సాలా టీ కూడా ఒక‌టి. ఈ టీ … Read more