Wheat Flour Cake : గోధుమ పిండితో ఓవెన్ లేకుండానే ఎంతో స్పాంజిలా ఉండే కేక్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Wheat Flour Cake : గోధుమ‌పిండితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. గోధుమ‌పిండితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. గోధుమ‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో గోధుమ‌పిండి కేక్ కూడా ఒక‌టి. ఈ కేక్ చాలా రుచిగా, స్పాంజిలాగా ఉంటుంది. సాధార‌ణంగా కేక్ ను ఎక్కువ‌గా మైదాపిండితో త‌యారు చేస్తారు. మైదాపిండితో చేసే కేక్ ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి హాని క‌లుగుతుంది. కానీ … Read more

Kizhi Chicken Biryani : అరటి ఆకుల్లో చికెన్ బిర్యానీ త‌యారీ ఇలా.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!

Kizhi Chicken Biryani : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే చికెన్ వెరైటీల‌లో బిర్యానీ ఒక‌టి. బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. రెస్టారెంట్ ల‌లో, హోట‌ల్స్ లో మ‌న‌కు చికెన్ బిర్యానీ విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. మ‌నం ఇంట్లో కూడా అనేక విధాలుగా దీనిని త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ బిర్యానీని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వెరైటీ … Read more

Rose Milk : గులాబీల‌తో ఎంతో రుచిగా ఉండే రోజ్ మిల్క్‌.. త‌యారీ ఇలా.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Rose Milk : రోజ్ మిల్క్.. దీనినిచాలా మంది ఇష్టంగా తాగుతారు. మ‌న‌కు వేసవికాలంలో జ్యూస్ సెంట‌ర్ల‌లో, ఐస్ క్రీమ్ షాపుల్లో ఇది విరివిరిగా ల‌భిస్తుంది. ఈ రోజ్ మిల్క్ ను రోజ్ సిర‌ప్ తో త‌యారు చేస్తార‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఈ రోజ్ సిర‌ప్ మ‌న‌కు బ‌య‌ట షాపుల్లో విరివిరిగా ల‌భిస్తుంది. అయితే ఈ రోజ్ సిర‌ప్ ను త‌యారు చేయ‌డానికి రంగుల‌ను, ఫ్రిజ‌ర్వేటివ్స్ ను వాడుతూ ఉంటారు. దీని వ‌ల్ల రోజ్ సిర‌ప్ … Read more

Pop Corn Vada : పాప్ కార్న్‌తోనూ ఎంతో టేస్టీగా ఉండే వ‌డ‌ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు తెలుసా..?

Pop Corn Vada : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బియ్యం పిండితో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో పాప్ కార్న్ వ‌డ‌లు కూడా ఒక‌టి. మ‌నంద‌రం ఎంతో ఇష్టంగా తినే పాప్ కార్న్, బియ్యంపిండి క‌లిపి చేసే ఈ వ‌డ‌లు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ వ‌డ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Green Peas Upma : ప‌చ్చి బ‌ఠానీల‌తో ఉప్మాను ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

Green Peas Upma : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన అల్పాహారాల్లో ఉప్మా కూడా ఒక‌టి. బొంబాయి ర‌వ్వ‌తో చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. ఉప్మాను చాలా తేలిక‌గా చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా మంది ఉప్మాను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. స‌రిగ్గా చేయాలే కానీ ఉప్మా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఉప్మాను తిన‌ని వారు కూడా ఇష్టంగా తినేలా ఉప్మాను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌చ్చి … Read more

Noodles Omelette : నూడుల్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్‌ను ఇలా వేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Noodles Omelette : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో నూడుల్స్ ఆమ్లెట్ కూడా ఒక‌టి. నూడుల్స్ మ‌రియు ఆమ్లెట్ క‌లిపి చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆమ్లెట్ ను ఒక్క‌టి తింటే చాలు మ‌న క‌డుపు నిండిపోతుంది. అలాగే ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడ‌గ‌క మాన‌రు. తిన్నా కొద్ది తినాల‌నిపించే ఈ నూడుల్స్ ఆమ్లెట్ ను ఎలా త‌యారు … Read more

Popcorn Karam Podi : పాప్ కార్న్‌తోనూ ఎంతో రుచిగా ఉండే కారం పొడిని చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Popcorn Karam Podi : పాప్ కార్న్.. వీటిని పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువ‌గా కాలక్షేపం కోసం వీటిని తింటూ ఉంటాము. మ‌న‌కు వివిధ రుచుల్లో కూడా ఇవి ల‌భిస్తూఉంటాయి. అలాగే పాప్ కార్న్ కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఈ పాప్ కార్న్ తో మ‌నం కారం పొడిని త‌యారు చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. పాప్ … Read more

Pesara Ponganalu : పెస‌ల‌తో పొంగ‌నాల త‌యారీ ఇలా.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే.. విడిచిపెట్ట‌రు..

Pesara Ponganalu : పెస‌ర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో, శ‌రీరాన్ని బ‌లంగా, ధృడంగా చేయ‌డంలో ఇలా అనేక రకాలుగా పెస‌ర్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. పెస‌ర్ల‌తో మ‌నం ఎక్కువ‌గా పెస‌ర దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మ‌నం ఈ పెసర్ల‌తో పొంగ‌నాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ … Read more

Chitti Muthyalu Rice Chicken Pulao : చిట్టి ముత్యాల రైస్‌తో చికెన్ పులావ్‌.. టేస్ట్ అదిరిపోతుందంతే..!

Chitti Muthyalu Rice Chicken Pulao : చికెన్ పులావ్.. దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది చికెన్ పులావ్ ను ఇష్టంగా తింటారు. సాధారణంగా ఈ పులావ్ ను మనం బాస్మ‌తీ బియ్యం, సాధార‌ణ బియ్యంతో వండుతూ ఉంటాము. వీటితో పాటు చిట్టి ముత్యాల బియ్యంతో కూడా చికెన్ పులావ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. చిట్టి ముత్యాల‌తో చేసే ఈ చికెన్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ ల‌లో … Read more

Beetroot Pachadi : బీట్‌రూట్‌ను అస‌లు తిన‌లేరా.. అయితే ఇలా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Beetroot Pachadi : బీట్ రూట్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌నకు తెలిసిందే. దీనిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవాల‌ని మ‌న‌కువైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. వీటితో ఎక్కువ‌గా జ్యూస్ ను చేసుకుని తాగుతూ ఉంటాము. కొంద‌రు బీట్ రూట్ ముక్క‌ల‌నే నేరుగా తినేస్తూ ఉంటారు. ఇలా బీట్ రూట్ ను ప‌చ్చ‌డి తీసుకోవ‌డం ఇష్టంలేని వారు వీటితో ఎంతో రుచిగా ఉండే … Read more