Bhindi Sambar : బెండకాయలతో సాంబార్‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Bhindi Sambar : మనం బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెండకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బెండకాయలతో ఎక్కువగా పులుసు, వేపుడు, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బెండకాయతో మనం ఎంతో రుచిగా ఉండే సాంబార్ ను కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయ సాంబార్ చాలారుచిగా ఉంటుంది. దీనిని తయారు … Read more









