Fennel Seeds : భోజ‌నం త‌రువాత ఒక్క టీస్పూన్ చాలు.. ఎన్ని లాభాలు చెబితే విడిచిపెట్ట‌రు..!

Fennel Seeds : సోంపు గింజ‌ల గురించి అందరికీ తెలిసిందే. భోజ‌నం అనంత‌రం వీటిని నోట్లో వేసుకుని తింటారు. దీంతో తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంద‌ని భావిస్తారు. అలాగే మౌత్ ఫ్రెష‌న‌ర్‌గా కూడా ఇవి ప‌నిచేస్తాయి. అయితే సోంపు గింజ‌ల‌తో ఈ రెండు ఉప‌యోగాలే ఉంటాయ‌ని చాలా మంది అనుకుంటారు. కానీ వీటితో క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి పూర్తిగా తెలిస్తే అస‌లు వీటిని ఎవ‌రూ విడిచిపెట్ట‌రు. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను ఇవి అందిస్తాయి. ఈ క్ర‌మంలోనే భోజ‌నం … Read more

Fat : శ‌రీరంలోని కొవ్వును వేగంగా కరిగించాలంటే.. వీటిని రోజూ తినాలి..!

Fat : ఒక‌ప్పుడు మ‌న పూర్వీకులు ఎంతో ఆరోగ్య‌క‌మైన ఆహారం తినేవారు. అందుక‌నే వంద ఏళ్ల‌కు పైగా జీవించేవారు. ఎలాంటి వ్యాధులు వ‌చ్చేవి కావు. కానీ ఇప్పుడు ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం అయిపోయింది. ఈ క్ర‌మంలో స‌మ‌యానికి నిద్ర లేవ‌డం లేదు. తిండి స‌రిగ్గా తిన‌డం లేదు. తిన్నా అధికంగా తింటున్నారు. అది కూడా జంక్ ఫుడ్‌, నూనె ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. మ‌రోవైపు వ్యాయామం, శారీర‌క శ్ర‌మ చేయ‌డం లేదు. దీంతో రోగాల పుట్ట‌లుగా … Read more

Papaya : బొప్పాయి పండ్ల‌ను వీరు అస్స‌లు తిన‌రాదు.. ఎందుకో తెలుసా..?

Papaya : బొప్పాయి పండు తింటే మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉండ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇక డెంగీ వ‌చ్చిన వారు ప్లేట్‌లెట్లు కోల్పోతుంటే బొప్పాయి పండు ద్వారా వాటిని పెంచుకోవ‌చ్చు. ర‌క్తం కూడా పెరుగుతుంది. అయితే బొప్పాయి పండును తినేవారు మాత్రం కింద … Read more

యువ‌త‌లో ఆర్థరైటిస్‌ వ్యాధి.. ఈ లక్షణాలు కనిపిస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి..?

ఒక‌ప్పుడు కీళ్ల నొప్పులు అంటే ముస‌లి వ‌య‌స్సుకి వ‌చ్చాక వ‌చ్చేవి. కాని ప‌రిస్థితులు అలా లేవు.సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ చేతులు, కాళ్ళలో నొప్పి, కీళ్లలో నొప్పులు వంటి సంభవిస్తుంటాయి. అయితే ఆర్థరైటిస్ ప్రాబల్యం ఇటీవల మరింత పెరిగింది. దీంతో యువతలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణం ఫిట్నెస్‌తో పాటు వివిధ రకాల పోషకాలు లోపించడం. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా తక్కువ వయస్సువారిలో … Read more

మాన‌సికంగా మీ వయస్సు ఎంత? ఈ పరీక్ష ద్వారా తెలుసుకోండి..!

తమ మానసిక వయస్సు ఎలా ఉందో తెలుసుకోవాల‌ని చాలా మందికి ఆస‌క్తి ఉంటుంది. దాని గురించి ఆలోచించే వారు కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వడమే. దాంతో మీ వ‌య‌స్సు ఎంతో తెలిసిపోతుంది. 1. కొత్త విషయాలను ప్రయత్నించడం గురించి మీకు ఎలా అనిపిస్తుంది? ఎ) ప్రేమిస్తాను! ఎప్పుడూ కొత్త అనుభవాల కోసం వెతుకుతూ ఉంటారు. బి) నాకు ఇది ఇష్టం, కాక‌పోతే కార‌ణాలు ఉంటాయి. సి) నాకు తెలిసిన వాటికి కట్టుబడి ఉండటానికి నేను ఇష్టపడతాను. డి) మార్పు … Read more

Heart Stroke : హార్ట్ బ్లాక్స్ క‌రిగి.. గుండె పోటు రావొద్దంటే.. వీటిని తినండి..!

Heart Stroke : పూర్వం పెద్దవాళ్లు మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకునేవారు. పైగా సరైన జీవన విధానాన్ని ఫాలో అవుతూ ఉండేవారు. కానీ, ఈ రోజుల్లో తినే ఆహార పదార్థాలు మారిపోయాయి. దానితో పాటుగా జీవన విధానం కూడా పూర్తిగా మారిపోయింది. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి ఇలా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దానితో అనారోగ్య సమస్యలు కూడా బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. అయితే, … Read more

ఈ ఆహారాలని ఎక్కువ సేపు వండారంటే మ‌ర‌ణాన్ని ఆహ్వానించిన‌ట్టే..!

ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ఒక్క‌రికి ఆరోగ్యంపై శ్ర‌ద్ధ ఎక్కువైంది. ఎలాంటి ఆరోగ్యం తింటే ఎక్కువ కాలం సంతోషంగా ఉంటాము అనే దానిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు.అయితే ఈ మ‌ధ్య అంద‌రిని ఎక్కువ‌గా వేధించే స‌మ‌స్య క్యాన్స‌ర్. క్యాన్సర్ కేసులలో 80-90 శాతం చెడు అలవాట్లు మరియు ఇత‌ర కార‌ణాలు ఉన్నాయి. ఇందులో మ‌న జీవ‌న శైలి కూడా ఆధార‌ప‌డి ఉంటంది. అయితే వీటిని మెరుగుపరచడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని సులభంగా తగ్గించవచ్చు. అయితే చాలా మందికి తెలియదు … Read more

రాత్రి నిద్ర స‌మ‌యంలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. ఇలా చేయండి..!

కొంద‌రు రాత్రి స‌మ‌యంలో నిద్ర పోతున్న‌ప్పుడు కాళ్ల తిమ్మిర్ల‌తో చాలా ఇబ్బంది ప‌డుతంటారు. దీని వ‌లన వారికి స‌రిగ్గా నిద్ర కూడా ప‌ట్టదు. అలానే నొప్పిని భ‌రిస్తూ ఉంటారు కొంద‌రు.అయితే ఇలా రావ‌డానికి ఎవ‌రికి వారు ఏవో ఆలోచ‌న‌లు చేస్తుంటారు. ఈరోజు బాగా తిరిగాం కదా అని కొందరు అనుకుంటే, మ‌రికొంద‌రు శరీరంలో వేడి ఎక్కువైందిలే.. అదే చిన్నగా తగ్గిపోతుందిలే అనుకుంటారు. కాని కాళ్లు తిమ్మిర్ల సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలే … Read more

Edible Gum : దీని గురించి తెలుసా.. రోజూ ఇంత తింటే చాలు.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు.. బాడీ కూల్ అవుతుంది..!

Edible Gum : మ‌న చుట్టూ ప్ర‌పంచంలో తిన‌దగిన వ‌స్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో చాలా ఆహారాల గురించి మ‌న‌కు తెలియ‌దు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ ఆహారం గురించే. దాన్నే ఎడిబుల్ గ‌మ్ అంటారు. అదేంటీ.. గ‌మ్‌ను తింటారా.. అంటే.. అవును.. ఈ గ‌మ్‌ను అయితే తింటారు. దీన్ని అకేషియా వృక్షాల నుంచి తీస్తారు. దీన్ని తిన‌వ‌చ్చు. దీన్ని ఈ సీజ‌న్‌లోనే కాదు.. ఏ సీజ‌న్‌లో అయినా స‌రే రోజూ ఇంత … Read more

Beetroot : బీట్‌రూట్ ను తింటున్నారా.. ఈ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు తీసుకోకూడ‌దు..!

Beetroot : మనం తీసుకునే ఆహారంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటే, ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. చాలా మంది బీట్ రూట్ ని ఇష్టపడరు. కానీ బీట్ రూట్ ని తీసుకోవడం వలన ఎన్నో లాభాలని పొందొచ్చు. ఈ లాభాలను చూస్తే కచ్చితంగా మీరు కూడా బీట్ రూట్ ని తినడం అలవాటు చేసుకుంటారు. బీట్ రూట్ ని తీసుకోవడం వలన బరువు తగ్గడానికి అవుతుంది. రక్తహీనత, గుండె సమస్యలకు దూరంగా ఉండొచ్చు. … Read more