Chicken Liver : చికెన్ లివ‌ర్ తింటే క‌లిగే ఉప‌యోగాలు తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Chicken Liver : చాలా మంది మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మాంసాహారంలో ఎన్నో రకాలు ఉన్నాయి. చికెన్ లివర్ ని కూడా చాలా మంది ఇష్ట పడుతుంటారు. చికెన్ లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చికెన్ లివర్ వలన కలిగే లాభాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ లివర్ ని తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి. ఇక మరి ఇందులో వుండే పోషకాల గురించి, ఏయే సమస్యలు … Read more

Health Tips : ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు ? రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తే మంచిది ?

Health Tips : మ‌నం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అనేక ద్ర‌వాల‌ను తాగుతుంటాం. దీంతో ఆ ప‌దార్థాల‌న్నీ శ‌రీరంలో క‌ల‌సిపోతాయి. ఈ క్ర‌మంలో ద్ర‌వాలుగా మారిన వాటిని మూత్ర పిండాలు వ‌డ‌బోస్తాయి. వాటిల్లోని పోష‌కాల‌ను శ‌రీరంలోకి పంపిస్తాయి. వ్య‌ర్థాల‌ను మూత్రంగా బ‌య‌ట‌కు పంపుతాయి. అయితే కొంద‌రు రోజూ ఎక్కువ సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. కొంద‌రు త‌క్కువ‌గా మూత్రం పోస్తారు. మ‌రి ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్నిసార్లు మూత్ర విస‌ర్జ‌న చేయాలి ? ఎన్ని … Read more

Tooth Decay : రోజూ దీన్ని కాసేపు న‌మ‌లండి చాలు.. పుచ్చు ప‌న్ను పోతుంది.. నొప్పి త‌గ్గుతుంది..!

Tooth Decay : ఎలా అయితే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలో.. అలానే మన పంటి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. పంటి ఆరోగ్యం దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. పంటి ఆరోగ్యం కోసం కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పంటి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తే అనవసరంగా రకరకాల పంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల పంటి సమస్యలు వస్తుండడంతో డెంటిస్టుల దగ్గరికి వెళ్లి రకరకాల ట్రీట్మెంట్లను చేయించుకుంటున్నారు. … Read more

పాదాలకు వాపులు, తిమ్మిర్లు కలిగి బాధపడుతున్నారా..? అయితే అస్సలు లైట్ తీసుకోవద్దు..!

కొంతమందికి అప్పుడప్పుడు పాదాలు వాపులు వస్తాయి. అలాగే తిమ్మిరెక్కడం వంటి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ ఇలా జరుగుతున్నట్లయితే.. దీని వెనుక కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. పాదాలు తిమ్మిరెక్కినా లేదంటే వాపులు కలిగినా కాస్త జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. పాదాలకు వాపులు ఎక్కువకాలం పాటు ఉంటున్నట్లయితే హై బీపీ, కిడ్నీ, లివర్, గుండె సమస్యలు ఏమైనా వచ్చి ఉండొచ్చు అని చెప్పడానికి … Read more

ఖాళీ కడుపుతో ఉసిరి ర‌సం తాగితే ఇన్ని ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..!

ఉసిరి మ‌న ఆరోగ్యానికి చాలా ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఉసిరిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ఉసిరికాయలో విటమిన్ సి, విటమిన్ ఎబి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, డైయూరిటిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చర్మ సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. దెబ్బతిన్న … Read more

Drinking Alcohol : రోజూ 90 ఎంఎల్‌ మద్యం సేవిస్తే ఏమవుతుంది.. తెలుసుకోకపోతే నష్టపోతారు..!

Drinking Alcohol : మద్యం సేవించడం అనేది నేటి తరుణంలో చాలా మందికి ఫ్యాషన్‌ అయిపోయింది. రోజూ ఏదో ఒక కారణం చెప్పి మద్యం సేవిస్తున్నారు. మద్యం సేవిస్తే మంచిదే కదా అని కూడా కొందరు అంటుంటారు. ఇక కొందరు మనస్సు బాగా లేదనో, ఒత్తిడి ఎక్కువగా ఉందనో, ఇతరత్రా సమస్యలు ఉన్నాయనో చెప్పి రోజూ మద్యం సేవిస్తుంటారు. అయితే వాస్తవానికి మద్యాన్ని ఎప్పుడో ఒకసారి ఒకటి లేదా రెండు పెగ్గులు సేవిస్తే మంచిదే అని వైద్య … Read more

మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయా..అయితే ఈ ఫుడ్స్‌ని అస‌లు తిన‌కూడ‌దు..!

ఈ రోజుల్లో జీవన శైలి పూర్తిగా మార‌డంతో ప్ర‌జ‌ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బ‌తింటుంది. కొత్త కొత్త రోగాలు పుట్టుకురావ‌డం,వాటి వ‌ల‌న ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌డం జ‌రుగుతుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. కిడ్నీ స్టోన్స్ వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఈ సమస్యని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు కూడా హెల్ప్ చేస్తాయి. తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు … Read more

Sleep : జీవిత భాగస్వామి పక్కన నిద్రపోతే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

Sleep : ప్రతి మనిషికి కూడా ఆహారం ఎలాగో నిద్ర కూడా అలానే. నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. నిద్ర రాకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల‌ వలన నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. అయితే వీటన్నింటికీ మీ జీవిత భాగస్వామి మంచి మెడిసిన్. జీవిత భాగస్వామి సాన్నిహిత్యం మనసుని రిలాక్సింగ్‌గా ఉండేట్లు చేస్తుంది. జీవిత భాగస్వామి పక్కన ఉన్నప్పుడు శరీరం, … Read more

మీ కాళ్ల‌లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు ఈ వ్యాధులు ఉన్న‌ట్లే..!

మన కాళ్లు.. శరీరంలో ఎక్కువ బరువుని మోస్తాయి. రోజంతా శరీరాన్ని మోసే కాళ్ళ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. కాళ్ల సమస్యలని చాలా మంది ఎదుర్కొంటున్నారు. పాదాల వాపు లేదంటే కాళ్ల‌ నొప్పులు మొదలైన సమస్యల్ని మీరు కూడా ఎదుర్కొంటున్నట్లయితే కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. కాళ్లు ఉబ్బడం, కాళ్ళల్లోని సిరలు ఉబ్బడం మొదలైనట్లయితే కచ్చితంగా మీకు సమస్య ఉందని గుర్తుపెట్టుకోవాలి. ప్రేగులు, పాంక్రియాస్, కాలేయం మధ్య రక్తప్రసరణలో సమస్యలు ఉన్నట్లయితే ఇలా జరుగుతుంది. … Read more

వారంలో 3 సార్లు బొప్పాయి ఆకుల ర‌సాన్ని తాగండి.. ఎలాంటి వ్యాధి అయినా త‌గ్గిపోతుంది..!

బొప్పాయి పండే కాదు బొప్పాయి ఆకులు కూడా అనేక విధాలుగా మనకి సహాయపడతాయి. బొప్పాయి ఆకుల రసం తీసుకుంటే, చాలా సమస్యలు నయమవుతాయని మీకు తెలుసా..? బొప్పాయి ఆకుల వలన కలిగే లాభాలను చూశారంటే షాక్ అయిపోతారు. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం, బ్లోటింగ్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి సమస్యలు నయమైపోతాయి. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఇవే … Read more