Foods For Eye Sight : ఇవి గుప్పెడు 10 రోజులు క్రమ తప్పకుండా తీసుకోండి.. కళ్లజోడుకు బైబై చెబుతారు..
Foods For Eye Sight : పూర్వం మన పెద్దలు 80 ఏళ్ల వయస్సు వచ్చినా కానీ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అందుకు కారణం అప్పట్లో వారు చేసిన శ్రమ, తీసుకున్న ఆహారమే అని చెప్పవచ్చు. అయితే అప్పట్లో వారికి వృద్ధాప్యం వచ్చినా కూడా కంటి చూపు స్పష్టంగా కనిపించేది. కానీ ఇప్పుడు చిన్న పిల్లలే కళ్లద్దాలను వాడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి పోషకాల లోపం ప్రధాన కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌కు … Read more