కాటన్ శ్వాబ్ తో చెవులు క్లీన్ చేసుకోవద్దు.. బదులుగా ఇలా క్లీన్ చేయండి..!
చాలా మంది చెవులను క్లీన్ చేసుకోవడానికి కాటన్స్ శ్వాబ్ ని ఉపయోగిస్తారు. చెవులలో కాటన్ శ్వాబ్ పెట్టి క్లీన్ చేసుకోవడం కాస్త ప్రమాదకరమని చెప్పొచ్చు. కాటన్స్ శ్వాబ్ తో చెవులను క్లీన్ చేసుకోవడం వలన చెవులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెవు పైన ఉండే ఓ లేయర్ దెబ్బతింటుంది. అయితే మరి చెవులని ఎలా క్లీన్ చేసుకుంటే మంచిది అనే విషయానికి వచ్చేస్తే.. చెవులను క్లీన్ చేసుకోవడానికి మీరు మంచి క్లాత్ ని ఉపయోగించవచ్చు. … Read more