Detox : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. బాడీ మొత్తం క్లీన్ అవుతుంది.. లివ‌ర్ శుభ్ర‌ప‌డుతుంది..

Detox : ప్రతి ఒక్కరు, ఈ రోజుల్లో ఆరోగ్య చిట్కాలను పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటే, ఏ సమస్య కూడా ఉండదు. ఆరోగ్యంగా ఉండడం కోసం, చాలామంది జీవన విధానాన్ని మార్చుకోవడంతో పాటుగా, ఆహార పదార్దాల్లో కూడా మార్పు చేసుకుంటున్నారు. అయితే, ఈరోజు ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలని తెలుసుకుందాం. టీబీ తగ్గాలన్న, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వంటివి తగ్గాలన్న, అలానే సామర్ధ్యం పెరగాలన్న ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. మరి ఇక ఎలా ఇటువంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, … Read more

ర‌త‌న్ టాటా ఈ వ్యాధితో బాధ‌ప‌డ్డారు.. మీరు బాధితులుగా మార‌కుండా జాగ్ర‌త్త తీసుకోండి..!

ఈ రోజుల్లో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా అనేక స‌మ‌స్య‌లు మ‌న ద‌రికి చేరుతుండ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు సమస్య పెరుగుతోందని, ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హై బీపీ, లో బీపీ రెండు ప్ర‌మాద‌క‌ర‌మైనవి కాగా, ఇది అనేక ఆరోగ్య స‌మస్య‌ల‌ని క‌లిగిస్తుంది. అధిక రక్తపోటు మన శరీరంలో రక్తం ప్రవహించే నాళాల్లో, ముఖ్యంగా ధమనుల్లో, రక్తం ఎక్కువ ఒత్తిడితో ప్రవహిస్తుంది. ఇది దీర్ఘకాలిక సమస్యగా మారితే, … Read more

Heart Health : ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉంటే మీ గుండె బ‌ల‌హీనంగా ఉంద‌ని అర్థం..!

Heart Health : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. మంచి ఆహారాన్ని తీసుకోవడం మొదలు వ్యాయామం, నిద్ర ఇవన్నీ కూడా సరిగా ఉండేటట్లు చూసుకుంటారు. ఈ రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో గుండె సమస్యలతో చాలామంది చనిపోతున్నారు. గుండె ఆరోగ్యం పట్ల క‌చ్చితంగా శ్రద్ధ వహించాలి. లేకపోతే అనవసరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి … Read more

Heart Problem : ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయా.. అయితే వెంట‌నే గుండె వైద్యున్ని క‌ల‌వాల్సిందే..!

Heart Problem : ఈ మధ్యకాలంలో హృదయ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వయస్సు తేడా లేకుండా చాలా మంది హార్ట్ ఎటాక్ వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. గుండె ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. గుండె ఆరోగ్యంగా లేకపోతే అది మన ప్రాణానికే ప్రమాదం. మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా హృదయ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే మీరు కూడా కచ్చితంగా రెగ్యులర్ గా చెక్ అప్ చేయించుకోవడం మంచిది. గుండె సమస్యలు కుటుంబీకుల నుండి … Read more

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినాలి..!

Diabetes : చాలామంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్, బీపీ కామన్ గా వస్తున్నాయి. షుగర్ రాకూడదని, ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు. పైగా షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. షుగర్ వచ్చిన తర్వాత, ఆహారం పట్ల అనేక నియమాలని పాటిస్తున్నారు. అయితే, షుగర్ తో బాధపడే వాళ్ళు షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే, అల్పాహారం లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి..? అల్పాహారం తీసుకునేటప్పుడు ఎలాంటి పొరపాట్లు … Read more

Cinnamon For Diabetes : దాల్చిన చెక్క‌తో షుగ‌ర్‌కు బై చెప్పండి.. ఇలా చేయండి..!

Cinnamon For Diabetes : ఈరోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే కచ్చితంగా మనం ఆరోగ్యం విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. సరైన జీవన విధానాన్ని పాటించాలి. ఎక్కువమంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. మధుమేహం మనం అనుకున్న దాని కంటే కూడా ఎంతో ప్రమాదకరమైనది. మధుమేహం ఉండడం వలన మన శరీరంలో గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బ తినడం వంటి సమస్యలు … Read more

Constipation : మలబద్దకమా..? ఇలా చెయ్యండి చాలు.. రోజూ మోషన్ ఫ్రీగా అయిపోతుంది..!

Constipation : చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి ఆరోగ్య నిపుణులు అద్భుతమైన చిట్కాలని చెప్పారు. వాటి గురించి ఇప్పుడు చూసేద్దాం. ఫ్రీగా మోషన్ అవ్వాలన్నా, మంచి బ్యాక్టీరియా పెరిగి మన రక్షణ వ్యవస్థని బాగా ఆరోగ్యంగా ఉంచాలన్నా ఇలా చేయాల్సిందే. మనం తీసుకున్న డైట్ లో కచ్చితంగా ఫైబర్ అధికంగా ఉండాలి. మనం డైట్ లో ఫైబర్ ని బాగా తీసుకుంటే మనకి సమస్యలు ఏమీ ఉండవు. మ‌ల‌బ‌ద్ద‌కం సమస్య … Read more

చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి బెస్ట్ ఆప్ష‌న్‌.. ల‌వంగాలు..!

ల‌వంగాల‌ను మనం వంట‌ల్లో త‌రచూ ఉప‌యోగిస్తుంటాం. ముఖ్యంగా వెజ్ లేదా నాన్ వెజ్ మ‌సాలా వంట‌కాల్లో ల‌వంగాల‌ను వేస్తుంటారు. అయితే ఆయుర్వేదం ప్ర‌కారం ల‌వంగాల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉన్నాయి. ల‌వంగాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా భోజ‌నం చేసిన అనంత‌రం చిన్న ల‌వంగం ముక్క‌ను అలాగే నమిలి తినాలి. దీంతో ప‌లు లాభాలు పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ల‌వంగాల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల ల‌వంగాల‌ను … Read more

పురుషులు మూత్ర విస‌ర్జ‌న నిలబడి చేయాలా..? కూర్చొనా..? ఎలా చేస్తే మంచిది..?

మూత్రం.. మ‌న శ‌రీరంలోని ర‌క్తంలో ఉండే ప‌లు వ్య‌ర్థ ప‌దార్థాల మిశ్ర‌మం. దాన్నంత‌టినీ మూత్రం రూపంలో కిడ్నీలు వ‌డ‌బోస్తాయి. అలా విడుద‌లైన మూత్రం మూత్రాశ‌యంలోకి చేరుతుంది. అక్క‌డ మూత్రం నిండుతుంద‌న‌గానే మెదడు మూత్రానికి వెళ్లాల‌ని సిగ్న‌ల్ ఇస్తుంటుంది. ఈ క్ర‌మంలో మ‌నం మూత్రానికి వెళ్తాం. అయితే మూత్ర విస‌ర్జ‌న విష‌యానికి వ‌స్తే పురుషులు, స్త్రీలు భిన్న ర‌కాలుగా చేస్తారు. స్త్రీలు కూర్చుని మూత్ర విస‌ర్జ‌న చేస్తే పురుషులు నిల‌బ‌డి చేస్తారు. కొంద‌రు పురుషులు కూడా కూర్చునే మూత్ర … Read more

Meals : బ‌రువు త‌గ్గాల‌ని రాత్రి భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఇది చూడండి..!

Meals : అధిక బరువు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. నిజానికి బరువు ఎక్కువగా ఉంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. అందుకని వీలైనంత వరకు బరువును తగ్గించుకోవడం మంచిది. బరువు తక్కువ వున్నా ఎక్కువ వున్నా ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు రాత్రిపూట భోజనం మానేస్తూ ఉంటారు. రాత్రి భోజనం మానేసి కొవ్వుని తగ్గించుకోవడానికి చూస్తూ ఉంటారు. అయితే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఎంత ముఖ్యమో.. రాత్రి భోజనం … Read more