గంజిని పార‌బోస్తున్నారా.. ఈ విష‌యాలు తెలిస్తే ఇక‌పై ప‌డేయ‌రు..

పూర్వం అన్నం వండి గంజి కాచేవారు. ఆ గంజిని తాగే వారు. అందుకేనేమో మన తాతలు, ముత్తాతలు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనవి ఎలక్ట్రిక్ కుక్కర్లలో వండే రోజులు గంజి అంటే నేటి పిల్లలకు కనీసం తెలియదు కూడా. కానీ గంజి వల్ల ఎంత ఆరోగ్యమో తెలిస్తే… మళ్లీ పాత రోజుల్లో వండినట్టు అన్నం వండడం మొదలుపెడతారు. గంజిని అన్నంలో వేసుకుని, చిటికెడు ఉప్పు వేసుకుని తింటే రుచిగా ఉండడమే కాదు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. … Read more

రాత్రి పూట నిద్ర పోయే ముందు ఇలా చేస్తే.. బాన పొట్ట పూర్తిగా త‌గ్గుతుంది..

నేటి రోజుల్లో పురుషులలోను, స్త్రీలలోను చాలామందికి బాన పొట్టలు వచ్చేస్తున్నాయి. దీనికి కారణం నగర జీవన విధానం. రాత్రి పొద్దుపోయేటంత వరకు టీ.వీ.లు చూస్తూ కాలక్షేపాలు చేసి డిన్నర్ మరింత లేట్ గా చేసి వెంటనే పడకమీదికెక్కి గుర్రు పెట్టేస్తారు. ఈ విధంగా భోజనం చేసిన వెంటనే నిద్రించరాదని, కనీసం కొద్దిపాటి దూరమైనా నడవాలని, ఆహారం తీసుకున్న రెండు లేదా మూడు గంటల తర్వాత మాత్రమే నిద్రించాలని, ఈ సమయం ఆహారం బాగా జీర్ణమయ్యేటందుకు తోడ్పడుతుందని శరీర … Read more

రాత్రి డిన్న‌ర్ త‌రువాత ఈ టీని రోజూ తాగండి.. ఎన్నో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..

తిన్న ఆహారం డైజెస్ట్ అవకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రిళ్లు ఈ సమస్యలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే రాత్రి భోజనం తర్వాత ఈ డిన్నర్ టీ తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని చెబుతున్నారు నిపుణులు. ఈ డిన్నర్ టీ నిద్రను కలిగిస్తుంది. అరుగుదలను పెంచుతుంది. పొట్ట ఉబ్బరింపుని తగ్గిస్తుంది. గ్యాస్ ఫామ్ అవకుండా హెల్ప్ చేస్తుంది. జీర్ణక్రియ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ డిన్నర్ టీ ఎలా … Read more

ఉదయం ప‌ర‌గ‌డుపున ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

క్షణం తీరికలేని జీవనశైలిలో భాగంగా చాలా మంది ఆరోగ్యం, తీసుకునే ఆహారం పట్ల దృష్టి పెట్టడం లేదు. ఎప్పుడు ఏం తీసుకుంటున్నారన్నది పట్టించుకోవడం లేదు. కానీ పరగడుపున తీసుకునే ఆహారం, చేసే పనుల మీద మాత్రం కచ్చితంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆలస్యంగా నిద్ర లేచినప్పుడు, అలవాటులో భాగంగానైనా పరగడుపున సోడా, ఇతర శీతల పానీయాల్ని తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు విడుదలవుతాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. వికారం, … Read more

మీ పిల్ల‌లు స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

స్మార్ట్ లేకుండా ఎవ్వరు లేరు.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రకరకాల యాప్ లతో సరికొత్త టెక్నాలజీ తో కంపెనీలు కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..కరోనా మహమ్మారి తర్వాత ఆన్‌లైన్ క్లాసుల జోరు పెరిగింది. దీంతో యువత స్మార్ట్ ఫోన్ వాడే సమయం కూడా విపరీతంగా పెరిగింది. అలాగే స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ చూస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. కొన్నిసార్లు పేలవమైన భంగిమతో వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా స్మార్ట్ ఫోన్ … Read more

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

మీరు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తాగడం వల్ల అందం నుంచి ఆరోగ్యం వరకు ఊహించని ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. ఉదయం గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించాలని ఎంతోమంది ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఇది మీ పొట్టను శుభ్రపరుస్తుందని చెబుతారు. అంతేకాదు రోజంతా మీరు తిన్న ఆహారం ద్వారా పేరుకుపోయిన విషాలను, వ్యర్ధాలను బయటకు పంపించేందుకు సహాయపడుతుందని అంటారు. ఈ గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ జీవక్రియ మెరుగవడంతో పాటు రోగనిరోధక … Read more

అర్థ రాత్రి దాటినా కూడా నిద్ర ప‌ట్ట‌డం లేదా.. ఈ చిట్కాల‌ను పాటించండి..

ఈమధ్య చాలా మందిని వేధిస్తోన్న సమస్య అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టకపోవడం. ఫోన్, టీవీ వంటి రకరకాల వ్యాపకాల వల్ల చాలామంది నిద్రకు సరైన వేళలు పాటించడం లేదు. క్రమంగా ఈ తీరు నిద్రలేమికి కారణం అవుతుంది. దాన్ని అధిగమించాలంటే పడుకోవడానికి గంట ముందు ఆహారం తీసుకోవాలి. ఓ ఆరగంట ముందుగా ఫోన్ ని దూరం పెట్టాలి. వీలుంటే అసలు బెడ్ రూమ్ లోకే ఫోన్ తీసుకురాకుండా ఉండేలా సెల్ఫ్ రూల్ పెట్టుకోవాలి. పడుకునే ముందు పాలు … Read more

ఇవి మీకు ఎక్క‌డ కనిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తినండి.. ఎందుకంటే..?

వాటర్ చెస్ట్‌నట్లు కూరగాయలతో పాటు మార్కెట్ ల‌లో సందడి చేస్తాయి. ఇవి చిత్తడి నేలలు, చెరువులు, వరి పొలాలు, లోతులేని సరస్సులలో నీటి అడుగున పెరుగుతాయి. కనుక వీటిని వాటర్ ఫ్రూట్స్ అని కూడా అంటారు. వాటర్ చెస్ట్‌నట్ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. చాలామంది దీనిని ఉపవాస సమయంలో తినడానికి ఇష్టపడతారు. అదే సమయంలో కొంతమంది వీటిని ఉడకబెట్టుకుని, లేదా సలాడ్ రూపంలో తింటారు. అంటే ఇవి చాలా రకాలుగా తినే ఆహారంలో చేర్చుకుంటారు. … Read more

ఈ సీజ‌న్‌లో క‌చ్చితంగా ఈ ఆహారాల‌ను తీసుకోండి.. ఆరోగ్యంగా ఉంటారు..

వేసవికాలంలో అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే మంచి ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉండాలి. బాడీని ఆరోగ్యంగా చల్లగా ఉంచుకోవడానికి చూసుకోవాలి. వేసవి కాలంలో కూరగాయలను తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలను తీసుకుంటే హైడ్రేటెడ్ గా ఉండడానికి అవుతుంది. వేసవికాలంలో ఈ కూరగాయలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి ఎటువంటి కూరగాయలను వేసవిలో తీసుకోవచ్చు అన్నది చూద్దాం. కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కీరదోసని తీసుకుంటే హైడ్రేట్ గా … Read more

ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే నిజానికి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు తగిన పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉండాలి. చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలని డైట్ లో తీసుకుంటూ ఉండాలి. అలానే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి నిద్ర కూడా చాలా ముఖ్యం. అయితే ఉదయం లేచిన తర్వాత వీటిని అనుసరిస్తే ఖచ్చితంగా రోజంతా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఉదయం పూట … Read more