శ‌రీరంలో వేడి అధికంగా ఉందా.. అయితే వీటిని తీసుకోకండి..

వేసవికాలంలో వేడిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. వేసవి కాలంలో మన బాడీని చల్లగా మార్చుకోవడం చాలా అవసరం. వేసవికాలంలో హీట్ ని తట్టుకోవాలంటే కచ్చితంగా డైట్ లో మార్పులు చేసుకోవాలి. నీళ్లు, పండ్ల రసాలు, పండ్లు వంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి దానితో పాటుగా వేసవికాలంలో ఎండలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం వంటివి చేస్తూ ఉండాలి. వేసవికాలంలో బాడీ చల్లగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు. వీటిని సమ్మర్ లో తీసుకుంటే ఇబ్బందులు పడాలి … Read more

దానిమ్మ గింజ‌ల ర‌సాన్ని తాగితే ఆఫీస్ ఒత్తిడి మ‌టుమాయం.. తేల్చి చెప్పిన ప‌రిశోధ‌కులు..

చాలామంది ఉదయంనుండి సాయంత్రం వరకు ఆఫీసుల్లో పనిచేసి అలసిపోతూంటారు. తాము చేసే ఆఫీస్ పనిపై ఎన్నో ఫిర్యాదులు చేస్తూంటారు. ఆఫీసు పనికి అయిష్టం చూపుతారు. అయితే, తాజాగా సైంటిస్టులు వీరిపై అధ్యయనం చేశారు. 500 మి.లీ. దానిమ్మ గింజల రసాన్ని ప్రతిరోజూ కార్యాలయాలకు వెళ్ళి పని చేసే వారికి ఇచ్చినట్లయితే, వారు అలసిపోరని, వారు చేసే పనిపై మరింత ఇష్టాన్ని కూడా చూపుతున్నారని పరిశోధన తెలిపింది. దానిమ్మ గింజల రసాన్ని షుమారుగా రెండు వారాలపాటు నిరంతరంగా వీరికి … Read more

మ‌న శ‌రీరానికి చ‌న్నీటి స్నాన‌మే మంచిద‌ట‌..! ఎందుకో తెలుసా..?

చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తారా..? అది ఊహించడానికి కూడా ఎవ‌రూ సాహ‌సించ‌రు. కానీ మీకు తెలుసా..? చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే కూడా మ‌న శ‌రీరానికి ఎన్నో లాభాలు క‌లుగుతాయట‌. అనేక ర‌కాల అనారోగ్యాల నుంచి ఉప‌శ‌మ‌నం కూడా ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో చ‌న్నీళ్లతో స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళ‌న వంటివి దూర‌మ‌వుతాయి. డిప్రెష‌న్ త‌గ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ర‌క్త … Read more

రోజూ మీరు తినే ఆహారాన్ని ఇలా తీసుకోండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

గుండె జబ్బులు రాకుండా వుండాలంటే, ప్రధానంగా ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. ఒక పోషకాహార నిపుణుడిని సంప్రదించి గుండెకు ఆరోగ్యం కలిగించే ఆహారాలను తెలుసుకొని వాటిని ప్రణాళిక చేయాలి. ప్రతి 1000 కేలరీలకు కనీసం 14 గ్రాముల పీచు పదార్ధం ప్రతిరోజు తినే ఆహారంలో వుండేలా చూడాలి. పీచు వుంటే చెడ్ కొల్లెస్టరాల్ తగ్గుతుంది. ఆహారంలో ఓట్లు, బ్రౌన్ బ్రెడ్, ఎండు బీన్స్, పండ్లు, బఠాణీలు, కూరలు మొదలైనవి అధిక పీచు కలిగి వుంటాయి. కొల్లెస్టరాల్ స్ధాయి … Read more

రోజూ ఈ ఆహారాల‌ను తినండి.. వందేళ్లు ఎలాంటి రోగాలు రాకుండా జీవించ‌వ‌చ్చు..

ఆఫీసుల్లో పనిచేస్తూనే ఏదో ఒకటి అంటూ నిరంతరం నోటికి పని చెపుతున్నారా? సరి చేసుకోండి. ఎంతమాత్రం ఆరోగ్యం కాదు. ఇంటి వద్ద వంట చేయటం కుదరక, రకరకాల ప్యాకేజీ ఆహారాలు, మీ హేండ్ బేగుల్లోను, ఆఫీస్ డ్రాయర్ లోను పెట్టేసి, ఒక వైపు పని చేస్తూ మరోవైపు పేక్ చేసిన ఆహారాలపై చేయి, నోరు ఆడించేస్తూవుంటే…అంతకన్నా అనారోగ్య చర్య మరోటి లేదంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ ఆహారాలలో వుండే అమితమైన కొవ్వు, ఉప్పు, షుగర్ అన్నీ కలసి … Read more

ఈ చిట్కాల‌ను పాటించండి.. ఉద‌యాన్నే సాఫీగా విరేచ‌నం అవుతుంది..

చాలా మంది వివిధ రకాల సమస్యలతో బాధపడతారు. ఎక్కువమంది బాధపడే వాటిల్లో కాన్స్టిపేషన్ కూడా ఒకటి. ఫ్రీగా మోషన్ అవ్వక సతమతమవుతుంటారు. ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అవ్వాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి ఈజీగా ఫ్రీ మోషన్ అవుతుంది. సమస్య కూడా ఉండదు. ఎక్కువ నీళ్లు తాగుతూ ఉంటే ఫ్రీ మోషన్ తప్పక అవుతుంది చాలామంది నీళ్ళని ఎక్కువగా తాగడానికి ఇష్టపడరు కానీ నిజానికి ఎక్కువ నీళ్లు తాగితే ఈ సమస్య ఉండదు కాబట్టి ఎక్కువ నీళ్లు … Read more

గ‌ర్భిణీలు ఆహారం విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించడం త‌ప్ప‌నిస‌రి..

గర్భిణీలు తొమ్మిది నెలలు కూడా ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు ఏదో ఒక సమస్య ప్రతి నెలలో ఉంటూనే ఉంటుంది. ఒక బిడ్డకి జన్మనివ్వడం అంత ఈజీ కాదు. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా గర్భిణీలకు వికారం, వాంతులు వంటివి వస్తూ ఉంటాయి. సమ్మర్ లో అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి వాటర్ ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. డిహైడ్రేషన్ వంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. మార్నింగ్ సిక్నెస్ ఉండే … Read more

మ‌ద్యం సేవిస్తున్నారా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే ఔట్ అవ‌కుండా తాగుతూనే ఉండ‌వ‌చ్చు..

మ‌ద్యం సేవించ‌డం అన్న‌ది ఈ రోజుల్లో కామ‌న్ అయిపోయింది. ముడ్డి కింద‌కు 18 ఏళ్లు వ‌చ్చిన వారు.. ఆ మాట‌కొస్తే కొంద‌రు టీనేజ్‌లో ఉన్న వారు కూడా మ‌ద్యం సేవిస్తున్నారు. ఇందుకు అమ్మాయిలు కూడా మిన‌హాయింపు కాదు. వైన్ షాపుల‌కు వెళ్ల‌డం మ‌ద్యం తెచ్చుకోవ‌డం, తాగ‌డం. ఇక వేరే ఏ ప‌ని ఉండ‌డం లేదు. అయితే డాక్ట‌ర్లు చెబుతున్న ప్ర‌కారం ఎప్పుడో ఒకసారి ఒక పెగ్గు మ‌ద్యం సేవిస్తే ఒకే. కానీ మ‌ద్యం విప‌రీతంగా సేవిస్తే మాత్రం … Read more

బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్నారా.. ఈ పానీయాల‌ను ఇంట్లోనే త‌యారు చేసి తాగండి..

డైటింగ్ చేసేవారు డైట్ కోక్స్ లేదా ఇతర కార్బోనేటెడ్ డైట్ డ్రింక్ లు తాగుతూంటారు. అయితే ఇవి ఆరోగ్యకరం కాదు. వీటిలో అధికంగా షుగర్ మరియు కేలరీలు వుండి కొంతకాలంపాటు బరువు తగ్గించినప్పటికి తర్వాతి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలనిస్తాయి. కనుక సహజంగా బరువు తగ్గి ఆరోగ్యంగా వుండాలనుకునేవారికి ఇంటిలోనే తయారు చేసుకొని తాగదగిన పానీయాలు కొన్ని పరిశీలించండి. వేడి నీరు – నిమ్మరసం : సాధారణంగా డైటింగ్ చేసేవారు ఈ పానీయాన్ని తాగుతూనే వుంటారు. వేడినీరు … Read more

షుగ‌ర్ కంట్రోల్ అవ‌క‌పోతే ఏం జ‌రుగుతుందంటే..?

ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం ఆచరిస్తుంది. అందులో ప్రపంచ వ్యాప్త డయాబెటీస్ రోగులకవసరమైన సూచనలిస్తుంది. ప్రధానంగా డయాబెటీస్ వ్యాధి ఒక జీవ ప్రక్రియలోని అసమతుల్యతగా చెప్పాలి. డయాబెటీస్ తో ఇంకా అనేక ఇతర వ్యాధులు అంటే, గుండె ఆరోగ్యం, కిడ్నీల ఆరోగ్యం వంటివి కూడా ముడిపెట్టవచ్చు. అయితే, డయాబెటీస్ కు గుండె వ్యాధికి సంబంధం వుందా? అనేది పరిశీలించండి. మనం తినే ఆహారం రక్తంలో గ్లూకోజ్ గా మారుతుంది. దీనినే షుగర్ … Read more