రోజంతా చురుగ్గా ఉండాలంటే ఈ చిట్కాల‌ను త‌ప్ప‌క పాటించండి..

ప్రతిరోజూ రోజు చివరలో అలసినట్లు భావిస్తున్నారా? జీవితాన్ని పూర్తిగా ఆనందించలేకుండా వున్నారా? మీ జీవన విధానం కొద్దిపాటి మార్పులు చేసుకుంటే, ప్రతిరోజూ ఎంతో శక్తివంతంగా వుండి జీవితాన్ని పూర్తిగా ఆనందించే అవకాశం వుంటుంది. దానికిగాను కొన్ని చిట్కాలు పరిశీలించండి. ఆహారం – ఆరోగ్యకర ఆహారం మాత్రమే తినండి. జంక్ ఫుడ్ మానేయండి. తినే సమయం – భోజనానికి భోజనానికి మధ్య తగిన సమయం ఇవ్వండి. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ తింటూ వుండకండి. మీరు తిన్న ఆహారం … Read more

భోజ‌నం సమ‌యంలో నీళ్ల‌ను తాగితే ఏమ‌వుతుంది..?

సాధారణంగా మనమందరం భోజనం చేసే సమయంలో కనీసం ఒక గ్లాసెడు నీరు దగ్గర పెట్టుకొని మాత్రమే భోజనం చేస్తాం. ఏ ఆహారం తింటున్నప్పటికి ఒక గ్లాసెడు నీరు పక్కన వుండటం తప్పని సరి. ఏ హోటల్ కి వెళ్ళినా సరే పదార్ధాలు ఆర్డరివ్వకముందే, సర్వర్ ఒక గ్లాసెడు నీరు తెచ్చి పెడతాడు. అయితే, ఘన పదార్ధాలు తినేటపుడు, లేదా తిన్న వెంటనే నీరు తాగడం సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ రకంగా నీరు తాగితే, అది జీర్ణ … Read more

ఈ ఒక్క స‌హ‌జ‌సిద్ధ‌మైన డ్రింక్‌… 50 వ్యాధుల‌ను న‌యం చేస్తుంది..!

పెన్సిలిన్ మందు గురించి తెలుసుగా..! ప‌లు ర‌కాల బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌తోపాటు గాయాలు మానేందుకు దీన్ని మందుగా ఇస్తుంటారు వైద్యులు. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు, గాయాలు త్వ‌ర‌గా మానుతాయి కూడా. అయితే ఎంత పెన్సిలిన్ అయినా దాన్ని కూడా ర‌సాయ‌నాల‌తోనే త‌యారు చేస్తారు క‌దా. కాబ‌ట్టి దాంతోనూ మ‌న‌కు సైడ్ ఎఫెక్ట్స్ క‌లుగుతాయి. కానీ కింద ఇచ్చిన ఓ ప‌వ‌ర్ ఫుల్ డ్రింక్‌ను త‌యారు చేసుకుని దాన్ని సేవించండి చాలు. దీంతో దాదాపు 50 ర‌కాల వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఈ 5 సమస్యలు దూరమవుతాయి..

ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష తినడం మంచి అలవాటు. ఎండుద్రాక్షలు అనేక విధాలుగా తినగలిగే సూపర్ ఫుడ్. ముఖ్యంగా రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తింటే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఎండుద్రాక్షలో సహజ చక్కెర, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు అవసరమైన పోషకాలు ఉంటాయి, ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్షలను తినడం వల్ల శరీరం అనేక సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్షలలో మంచి … Read more

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..

ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో మలబద్ధకం కూడా ఒకటి. చాలా మంది ఈ సమస్య తో బాధపడుతూ ఉంటారు ఈ సమస్య లేకుండా ఉండాలంటే సరైన జీవన విధానాన్ని అనుసరించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మంచి నిద్ర ఉండాలి. అలానే నీళ్ళని కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అయితే మలబద్ధకం సమస్య ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ సమస్యని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే ఫైబర్ … Read more

రోజూ రాత్రి పూట గాఢంగా నిద్ర ప‌ట్టాలంటే.. దీన్ని తాగండి చాలు..!

పండ్ల రసాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకందరకూ తెలిసిందే. అవి చాలా రుచి. ఎంతో శక్తినిస్తాయి ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన నీరు, విటమిన్లు, పోషకాలు ఇస్తాయి. అయితే, శరీరానికి అవసరమైన నిద్రనిచ్చే ఒకే ఒక పండు చెర్రీగా కనుగొన్నారు. చెర్రీలు నిద్రను ప్రభావించే సహజ హార్మోన్ అయిన మెలాటోనిన్ ను తయారు చేస్తాయని ఒక తాజా రీసెర్చి తెలుపుతోంది. ఈ హార్మోన్ బ్రెయిన్ లో తయారవుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంధులు … Read more

మీరు ఎల్ల‌ప్పుడూ అందంగా క‌నిపించాలంటే.. ఈ ఆహారాల‌ను తినండి..

ప్రతి ఒక్కరూ అందంగా కనపడాలని అనుకుంటారు అందంగా ఉండడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందంగా కనపడాలన్నా యవ్వనంగా ఉండాలన్నా అది అంత ఈజీ కాదు. అందుకోసం కొన్ని కొన్ని చిట్కాలను ట్రై చేస్తూ ఉండాలి. అయితే నిజానికి ఉదయాన్నే వీటిని తీసుకుంటే యవ్వనంగా కనపడడానికి అవుతుంది. యవ్వనంగా కనపడాలంటే మొట్టమొదట బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు అల్పాహారం తినకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయాన్నే కొన్ని ఆహార పదార్థాల‌ను బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే … Read more

ఏం చేసినా షుగ‌ర్ త‌గ్గ‌డం లేదా.. అయితే దీన్ని తినండి..!

సాధారణంగా పొట్లకాయలను ఇంటి పెరటిలోనే పెంచుతూంటాం. పొట్లపాదు ఒక్కసారి వేస్తే చాలు, ఇంటి పెరటిలో దట్టంగా పెరుగుతుంది. పొట్లకాయ సన్నగా పొడవుగా వుండి లేత ఆకుపచ్చరంగులో చారలతో వుంటుంది. కొన్ని పొట్లకాయలు నాలుగునుండి ఆరు అడుగులవరకు కూడా పెరుగుతూంటాయి. అయితే ఇది ముదిరితే రుచి తగ్గుతుంది. అందుకని చాలామంది అవి లేతగా వున్నపుడే కోసి వంటకాలకు ఉపయోగించేస్తారు. చాలామంది పొట్లకాయలు తినటానికి ఇష్టం చూపరు కానీ, ఈ కూర వలన అనేక ఔషధ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. … Read more

దంప‌తులు శృంగారంలో పాల్గొన్నాక చేసే కామ‌న్ పొర‌పాట్లు ఇవే. అవేమిటో తెలుసా..?

స్త్రీ, పురుషులిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే ప‌విత్ర‌మైన కార్యం.. శృంగారం.. ఇందులో దంప‌తులు పోటీ ప‌డి మ‌రీ పాల్గొంటారు. అలా పాల్గొంటేనే ఇద్ద‌రూ అందులో ఎంజాయ్ చేయ‌గ‌లుగుతారు. సంతృప్తి పొందుతారు. అయితే శృంగారంలో పాల్గొన‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా.. కొంద‌రు మాత్రం శృంగారం అయ్యాక ప‌లు పొర‌పాట్లు చేస్తుంటారు. కానీ నిజానికి అవి పొర‌పాట్లు అని వారికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే దంప‌తులు శృంగారంలో పాల్గొన్నాక చేసే స‌హ‌జ‌మైన పొర‌పాట్లు ఏమిటో, వాటి వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు … Read more

థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా.. అయితే వీటిని తినండి..

ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. థైరాయిడ్ వలన ఎన్నో సమస్యలు కలుగుతూ ఉంటాయి. థైరాయిడ్ నార్మల్ అవ్వాలంటే ఈ ఫుడ్స్ ని డైట్ లో తీసుకోండి. ఈ ఫుడ్స్ ని డైట్ లో తీసుకుంటే కచ్చితంగా థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయి థైరాయిడ్ నార్మల్ లోకి రావాలంటే రెగ్యులర్ గా గుమ్మడి గింజల్ని తీసుకుంటూ ఉండండి. గుమ్మడి గింజల్లో జింక్ సెలీనియం ఎక్కువ ఉంటాయి. ఇవి థైరాయిడ్ లెవెల్స్ ని … Read more