దంప‌తులు ఒక‌ర్నొకరు రోజూ కౌగిలించుకుంటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

దంప‌తులు అన్నాక శృంగారంలో భాగంగా ఇద్ద‌రూ ఒకరినొక‌రు కౌగిలించుకోవ‌డం స‌హ‌జ‌మే. కౌగిలింత వ‌ల్ల ఇద్ద‌రిలోనూ ఒకరిపై ఒక‌రికి ప్రేమ, ఆప్యాయ‌త క‌లుగుతాయి. వారిద్ద‌రూ అన్యోన్యంగా ఉన్నార‌న‌డానికి ఆ కౌగిలింతే నిద‌ర్శ‌నం. అయితే కౌగిలింత వ‌ల్ల కేవ‌లం ఇవే కాదు, ఇంకా మ‌రెన్నో లాభాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు సైంటిస్టులు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కేవ‌లం శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు మాత్ర‌మే కాకుండా ఇత‌ర స‌మ‌యాల్లోనూ ఆలుమ‌గ‌లు ఒక‌రినొక‌రు కౌగిలించుకుంటే దాంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వారు అంటున్నారు. ఆలుమ‌గ‌లు … Read more

శ‌రీరంలో క‌ఫం అధికంగా ఉందా.. ఈ నీళ్ల‌ను తాగితే దెబ్బ‌కు పోతుంది..

ప్రతిరోజూ పరగడుపున లేదంటే ఏదైనా తినడానికి ఒక అరగంట ముందు మెంతులు నానబెట్టిన నీళ్లు ఒక గ్లాసు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. కఫం ఎక్కువగా ఉన్న వారికి ఇది మంచి ఔషదం. కఫంతో బాధపడుతున్న వారిలో అగ్ని తక్కువగా ఉంటుంది. రోజూ మెంతి నీళ్లు తాగడం వల్ల శరీరంలో అగ్ని పుడుతుంది. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. పాలిచ్చే తల్లులు ఈ నీటిని తాగడం వల్ల పాలు సమృద్ధిగా పడతాయి. రక్తంలో షుగర్ స్థాయిలను మెంతులు … Read more

భోజ‌నం చేసిన త‌రువాత క‌చ్చితంగా కాసేపు న‌డ‌వాలి.. ఎందుకంటే..?

తిన్న తర్వాత నడవొచ్చా లేదా? ఎంతసేపు నడవాలి? ఇలాంటి సందేహాలు మనలో చాలామందిని వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి సందేహాలన్నిటికీ చెక్ పెట్టింది తాజా అధ్యయనం. తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల టైప్ 2 మధుమేహం, గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం తెలిపింది. భోజనం తర్వాత 2 నుండి 5 నిమిషాల నడకతో రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన … Read more

ఉల్లిపాయ‌ల‌ను మొల‌కెత్తించి తింటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

ఎండాకాలంలో ఎన్నో సమస్య వస్తాయి..వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలేకాక జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి బయట పడడానికి ఉల్లిపాయ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.. ఉల్లిపాయలతో కలిగే ఆరోగ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటుంటారు పెద్దలు. ఇక ఉల్లిపాయ వేసవి కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్‌ను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. … Read more

కీర‌దోస‌, ట‌మాటాల‌ను క‌లిపి తిన‌కూడ‌దా.. తింటే ఏమ‌వుతుంది..?

ఆరోగ్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి నచ్చిన ఆహార పదార్థాలను ఇష్టానుసారంగా తీసుకోకూడదు. ఆహారం తీసుకునే దానికి కూడా ఓ పద్ధతి ఉంది. ఆహారాన్ని తీసుకునేటప్పుడు అస్సలు తప్పులు చేయకూడదు. చాలా మంది ఈ పోషకాహారం అందాలని ఇష్టం వచ్చినట్లుగా కూరగాయలను తీసుకుంటూ ఉంటారు సలాడ్ రూపం లో చాలా రకాల కాంబినేషన్స్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం కీరదోస టమాటా కలిపి తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే … Read more

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

పాలు సంపూర్ణ పౌష్టికాహారం. అందులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీంతో మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ అందుతుంది. అందుకే పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారం అంటారు. పాల‌లో ఉండే విటమిన్ డి, కాల్షియం మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాలు. వీటి వ‌ల్ల ఎముక‌లు బ‌లంగా, దృఢంగా మార‌డ‌మే కాదు, శ‌రీర పెరుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. బ‌రువు అదుపులో ఉంటుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అయితే పాలు అన‌గానే మ‌న‌కు రెండు ర‌కాల పాలు … Read more

ఆర్థ‌రైటిస్ నొప్పులు ఉన్నాయా.. అయితే ఇలా చేస్తే మేలు..

కీళ్ళ నొప్పులనే అర్ధరైటిస్ అని కూడా అంటారు. కీళ్ళ భాగంలో నొప్పి, గట్టిపడుట, వాపులు మొదలైనవాటినే అర్ధరైటిస్ గా పేర్కొంటారు. ఈ వ్యాధిని తగ్గించుకోవాలంటే మంచి మందు వ్యాయామం. వ్యాయామం చేస్తూ వుంటే గట్టితనం పోయి మెతకదనం వస్తుంది. కండరాలు బలాన్ని పెంచుకొని బరువు భరించే శక్తిని పొందుతాయి. బరువు కూడా తగ్గుతారు కనుక ఆరోగ్యంగా వుంటారు. వీటి ట్రీట్ మెంట్ లో భాగంగా తగిన విశ్రాంతి, రిలాక్సేషన్, సరైన ఆహారం తీసుకోవడం, ధ్యానం చేయటం వంటివి … Read more

ఉద‌యం పూట తినాల్సిన పండ్లు ఇవి.. మిస్ చేయ‌కండా తినండి..

మనలో చాలామందికి తినే ఆహారం విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. ఏ టైంలో ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అనే అంశాలపై పెద్ద అవగాహన ఉండదు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో పెద్దగా నియమాలు పాటించరు. కానీ కొన్ని ఆహారపదార్థాలు ఒక్కో సమయంలో తీసుకోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే కొన్ని రకాల ఫ్రూట్స్ తినడంవల్ల ఆరోగ్యపరంగా శరీరంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయట. పుచ్చకాయ, బొప్పాయి, జామ, మామిడి, … Read more

పురుషులు ఆ శ‌క్తి కావాలంటే బీట్‌రూట్ జ్యూస్‌ను రోజూ తాగాల్సిందే..!

కొందరు చూడ్డానికి ఎంత ఆరోగ్యంగా కనిపించినా.. కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తి సొంతం కావాలంటే బీట్ రూట్ రసం తాగాల్సిందే! ఇందులో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. జీవక్రియల రేటుని మెరుగుపరుస్తాయి. గుండె నుంచి ప్రతి శరీర భాగానికి, ముఖ్యంగా కండరాలకు రక్తప్రసరణ బాగా అందుతుంది. అంతేకాదు, గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వరసగా కొన్నాళ్లపాటు బీట్ రూట్ జ్యూస్ తాగించడం వల్ల కండరాలు, శరీరం … Read more

ఈ సీజ‌న్ లో మీరు క‌చ్చితంగా నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగాలి.. ఎందుకంటే..?

వేసవికాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలో డీహైడ్రేషన్ సమస్య కూడా ఒకటి డిహైడ్రేషన్ వలన ఎంత గానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వేసవి కాలంలో ఎండని వేడిని తట్టుకోవాలంటే సరిపడా మనిషి నీళ్లు తీసుకుంటూ ఉండాలి. ప్రతి రోజు మంచి నీళ్లు ని తాగుతూ ఉండాలి అప్పుడు డీహైడ్రేషన్ సమస్య ఉండదు. అయితే డీహైడ్రేషన్ సమస్య వేసవికాలంలో రాకుండా ఉండాలంటే మంచి నీళ్లతో పాటుగా వీటిని కూడా తీసుకోండి. ఇలా తీసుకోవడం వలన సమస్యలు రావు. మంచి … Read more