ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నీళ్ల‌ను తాగ‌మ‌ని చెప్ప‌డం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఇదే..!

మన పెద్దలు రోజూ రాత్రి పడుకునే ముందు రాగి చెంబు లేదా గ్లాసులో నీటిని మంచం పక్కనే పెట్టుకుని.. ఉదయం లేవగానే ఆ నీటిని తాగేవారు. ఇప్పటికీ మీరు గమనిస్తే.. పల్లెటూరిలో ఉండే మీ అమ్మమ్మ- నానమ్మలు, తాతయ్యలకు ఇదే అలవాటు ఉంటుంది. రాగిపాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల వారు త్వరగా అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. మనం కూడా ఉదయం లేవగానే నీటిని తాగుతున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం … Read more

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

ఒక్కొక్కసారి పాదాలు కాళ్లు వాచిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. పాదాల వాపులు నొప్పులు ఉన్నట్లయితే ఇలా చేయండి అప్పుడు వాపులు నొప్పులు దూరం అవుతాయి. పాదాలు వాపు అనేది ఎక్కువ సేపు నిలబడడం లేదా కూర్చోవడం లేదంటే నడవడం వలన వస్తాయి. గర్భిణీలకు కూడా పాదాలు వాచిపోతూ ఉంటాయి. పాదాల్లో నీరు నిలిచిపోయినప్పుడు ఇలా పాదాల్లో వాపు కలుగుతూ ఉంటుంది. నీళ్లు రెగ్యులర్ గా తాగితే కాళ్ళ వాపు తగ్గిపోతుంది కాళ్ళ వాపు తగ్గాలంటే యోగా … Read more

మీరు రోజూ తినే ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి.. క‌చ్చితంగా బ‌రువు త‌గ్గుతారు..

సన్నగా నాజూకుగా వున్న యువతిని చూసి ఆమె వలెనే తమ శరీరాన్ని కూడా షేప్ చేసేయాలని చాలామంది మహిళలు బరువు తగ్గించుకోటానికి వేగిర పడతారు. ఇక రెండో రోజునుంచే కేలరీలు తగ్గించే ఆహారం, వ్యాయామాలు అంటూ ఒక ప్రణాళిక మొదలు పెట్టేస్తే, వారి ఆరోగ్యం దెబ్బతిని డైటింగ్ వెనకపడే ప్రమాదముంది. కనుక సాధారణంగా డైటర్స్ చేసే తప్పులు కొన్ని పరిశీలించి మీ ప్రణాళికలు సరిచేసుకోండి. చాలా తక్కువ తింటారు – రోజూ హేపీగా ఐస్ క్రీమ్ లు, … Read more

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు వీటిని డైట్‌లో క‌చ్చితంగా చేర్చుకోవాల్సిందే..!

నేషనల్ ఒబెసిటీ ఫౌండేషన్ ప్రకారం మహిళల్లో, చిన్నారుల్లో ఊబకాయం సమస్య ఏటికేడాది పెరుగుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు డాక్టర్లని ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువవు తోంది, అయితే ఇతరత్రా పద్ధతుల కన్నా, చక్కటి ఆహార నియమాలను పాటించడం వల్ల సులువుగా, బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు ఉపయోగపడే పదార్థాలే ఇవి. రోజూ చెంచా అవిసె గింజల్ని టిఫిన్లూ, పండ్ల రసాలూ, ఓట్స్, మజ్జిగ, దేనిలో నైనా సరే కలుపుకొని తాగితే మంచిది. సలాడ్లపైనా గింజల … Read more

40 ఏళ్లు దాటిన వారు క‌చ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు ఇవి..!

ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని అనుకుంటారు. 40 ఏళ్లు దాటిన వాళ్ళు కచ్చితంగా ఆరోగ్య చిట్కాలని పాటించాలి. ఎందుకంటే ఈరోజుల్లో వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఈ విషయాలని పాటించాలి వీటిని కనుక పాటిస్తే ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది బరువు కూడా తగ్గొచ్చు. పోషక పదార్థాలు సమృద్ధిగా … Read more

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

కొబ్బరి నీటిని శరీరంలో అస్వస్ధతలపుడు సహజ ఔషధంగాను లేదా ఆరోగ్యం పొందటానికి పానీయంగాను తాగుతారు. లేత కొబ్బరి నీటి ప్రయోజనాలు అనేకం. క్రమం తప్పక ప్రతిరోజూ తాగితే ఫలితాలు త్వరితంగాను, పోషక విలువల పరంగా ఎంతో ప్రయోజనకరంగాను వుంటాయి. కొబ్బరి నీటి వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలిద్దాం! కొబ్బరినీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటివి వుండి శరీరానికి ఎలెక్టోలైట్స్ కలిగిన ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తుంది.కొబ్బరి నీరు అనేక పోషక విలువలు కలిగి, కేలరీలు, … Read more

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

ఈమధ్య కాలంలో ఫ్రిజ్ వాడని ఫామిలీస్ చాలా అరుదు అనే అనాలి. దాదాపు అందరి ఇళ్లలోనూ ఫ్రిజ్ వాడకం చాలా కామన్ అయిపోయింది. ఈ ఫ్రిజ్ వలన కొన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ, అందులో పెట్టకూడనివి పెడితే నష్టం కలగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ లో కొన్ని ఆహార పదార్థాలు అస్సలు పెట్టొద్దని సూచిస్తున్నారు. ఇప్పుడు ఫ్రిజ్ లో ఏయే పదార్థాలు పెట్టకూడదో తెలుసుకుందాం. గుడ్లను ఫ్రిజ్ లో పెడితే పాడవుతాయి. నీరు పెంకులపై చేరి పగుళ్లు ఏర్పడి … Read more

నీరాను తాగ‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?

దేశంలోనే మొట్టమొదటిగా నీరా కేఫ్‌ను హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. రూ.20 కోట్లతో హుస్సేన్‌సాగర్‌ తీరంలో దీన్ని నిర్మించారు. హుస్సేన్‌ సాగర్‌ తీరాన ఉన్న నీరా కేఫ్‌ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. అసలు నీరా అంటే ఏమిటి? దీనిలోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ స్టోరీలో చూద్దాం. నీరా.. ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం. ఇందులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో … Read more

మామిడి పండ్ల‌ను తిన్న త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పులు చేయ‌కండి..!

మామిడి పండ్లు తిన్న వెంటనే కొన్ని ఆహారాలు, పానీయాలు తాగడం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, మామిడి పండ్లను ఇతర పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, శీతల పానీయాలు మరియు మామిడి స్మూతీలతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. మామిడి తిన్న తర్వాత వెంటనే నిద్రపోవడం, శారీరక వ్యాయామాలు చేయడం కూడా మంచిది కాదు. మామిడి పండ్లను తిన్న తర్వాత ఈ పానీయాలు తాగడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. మామిడి పండ్లను తిన్న … Read more

మ‌హిళ‌లు వీటిని తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.. చురుగ్గా ప‌నిచేస్తారు..

వ్యాయామాలు చేసినా చేయకపోయినా, ఉదయంవేళ ఏ ఆహారం తిన్నా తినకపోయినా….మహిళలు రోజంతా మంచి మూడ్ లో వుండి తమ రోజువారీ పనుల్లో చురుకుగా, ఉత్సాహంగా వుండాలంటే, కుటుంబ సభ్యులకవసరమైన ఆహారాల తయారీలు చేయాలంటే….ఉదయమే తీసుకోదగిన కొన్ని పానీయాలు లేదా తిండి పదార్ధాలు చూడండి. జింజర్ టీ – అల్లం టీని మనం సాధారణంగా జీర్ణక్రియ మెరుగుపడటానికిగాను పొట్ట సంబంధిత సమస్యలకు వాడుతూంటాం. అయితే అల్లం టీ మహిళలకు మరింత ఉత్సాహాన్నిచ్చి రోజంతా చురుకుగా వుంచుతుందని పోషకాహార నిపుణులు … Read more