నీళ్లను సరైన మోతాదులో తాగడం లేదా.. అయితే జాగ్రత్త..
శరీరం కాంతివంతంగా మెరవాలన్నా, శరీరంలో ఉన్న మలినాలు బయటకు పోవాలన్నా, మెదడు పని తీరు, శ్వాస, జీర్ణక్రియ వంటి పనులు క్రమపద్ధతిలో జరగాలన్నా నీరు ఎంతో అవసరం. శరీరానికి అవసరమైన నీటిని తీసుకోకపోతే, డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. చెమట పట్టినప్పుడు, ఏడ్చినప్పుడు, మూత్ర విసర్జన చేసినప్పుడు శరీరంలోని నీటిని కోల్పోతుంటాం. అలా కోల్పోయిన నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి. దీనివల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు. అయితే, మన శరీరం ఎప్పటికప్పుడు నీటిని తాగాలని … Read more









