మీకు ఫైబ‌ర్ అధికంగా ల‌భించాలా.. అయితే ఈ ఫుడ్స్‌ను తినండి..

భారతీయుల వంటకాలు ఎంతో రుచి, తింటే తృప్తి కలిగిస్తాయి అంటారు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు. అయితే, భారతీయ వంటకాలలో సాధారణంగా మనం ప్రతిరోజూ తినే వాటిలో అధిక పీచుగలిగి ఆరోగ్యాన్నిచ్చే వంటకాలేమిటో పరిశీలిద్దాం! రొట్టె లేదా చపాతి – దీనిని గోధుమపిండితో తయారు చేస్తారు. దీనికి సోయాబీన్, మినప్పప్పు వంటివి కూడా కొద్దిగా కలిపి పిండిపట్టిస్తారు. కార్బోహైడ్రేట్లు కూడా వుండి తక్షణ శక్తినిస్తాయి. 25 గ్రాముల పిండిలో 60 కేలరీలుంటాయి. వైట్ రైస్ – దీనిని బ్రౌన్ … Read more

మ‌హిళ‌లు ఈ సూచ‌న‌లు పాటిస్తే.. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌వు..

లావెక్కిపోతున్నాను, షేప్ మారిపోతోంది….అనుకుంటున్న మహిళలకు కొన్ని సూచనలు. సాధారణంగా మీరనుకుంటున్న భయాలు వయసుతో వచ్చేవి. వయసు రావటం సహజమే. కాని దానికి ఎదురీదండి. ఈ చిన్నపాటి చిట్కాలతో వయసు పైబడే ప్రక్రియను మందగించండి. చర్మ సంరక్షణ – ముడుతలు రావడం సహజం. ప్రత్యేకించి కళ్ళ చుట్టూ, ముక్కు పక్కనా లైన్లు వచ్చేస్తాయి. ఎండల కారణంగా రంగు కూడా మారుతుంది. వీటికి మీరు చేయాల్సింది…ఆ భాగాలను బాగా రుద్దటం, తగినంత సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములు వాడటం చేయాలి. … Read more

ఎండాకాలంలో కోడిగుడ్లు తినకూడదా..?

మనకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించే పదార్థాల్లో కోడిగుడ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను కలిగించేవే. అయితే కోడిగుడ్లు సహజంగానే వేడినిచ్చే స్వభావం కలిగి ఉంటాయి. ఈ క్రమంలో అధిక శాతం మంది ఎండాకాలంలో గుడ్లను తినేందుకు వెనుకంజ వేస్తుంటారు. లేదంటే బాడీ మరింత హీట్‌కు గురై ఇంకా ఏవైనా సమస్యలు వస్తాయేమోనని వారి భయం. అయితే కోడిగుడ్లను నిజంగానే ఎండాకాలంలో తినకూడదా? తెలుసుకుందాం రండి! కోడిగుడ్లు … Read more

ఈ గింజ‌లు నిజంగా మ‌న శ‌రీరంపై మ్యాజిక్ చేస్తాయి.. ఎలా తీసుకోవాలంటే..?

అధిక బరువును గణనీయంగా తగ్గించేస్తుంది, కేలరీలు అతి తక్కువ, ఒక మంచి ఆహారంగా కూడా పనిచేసి మీరు సన్నగా నాజూకుగా వుండేలా చేస్తుంది. కొల్లెస్టరాల్ స్ధాయిలను బాగా తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ గింజలేమిటో తెలుసా? అదే బార్లీ గింజలు. తెలుగు వారికి బార్లీ గింజలు కొత్తేమీ కాదు. గతంలో ఇండ్లలో ఒక్కరోజు జ్వరం పడితగ్గితే చాలు బార్లీ జావలు కాచి ఇచ్చేవారు. అద్భుతమైన ఈ గింజలో నీటిలో కరగని పీచు వుండి శరీరంలో నీటిని నిలిపివుంచుతుంది. … Read more

లావు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

లావు తగ్గిపోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తినటమేకాదు తినే విధానాలు కూడా పాటించాలి. అవేమిటో పరిశీలించండి. భోజనం మానవద్దు. శరీరానికవసరమయ్యే రీతిలో మూడు సార్లు…లేదంటే తక్కువ ఆహారంతో నాలుగుసార్లు ప్రతిరోజూ తినండి. ఆహారంలో, తగినన్ని సహజ పదార్ధాలు, కూరలు, పండ్లు, ధాన్యాలు, ప్రొటీన్లు వుండేలా చూడండి. అన్ని ఆహారాలు సమపాళ్ళలో వుండేలా ప్రయత్నించండి. విటమిన్ సి అధికంగా వుండే ఆరెంజస్, నిమ్మ వంటివి ప్రతిరోజూ తినండి. ఎట్టి పరిస్ధితులలోను శరీరానికి అనవసరమైన ఆహారాలను అధికమొత్తంలో అందించకండి. చిన్న డిన్నర్ … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే మీ ఊపిరితిత్తుల కెపాసిటీ అమాంతం పెరిగిపోతుంది..!

ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో శ్వాస సమస్యలు కూడా ఒకటి. శ్వాస తీసుకునే క్రమం లో ఇబ్బందులు పడడం లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడడం వంటివి జరుగుతోంది. బ్రీతింగ్ కెపాసిటీని చాలా మంది పెంచుకోవాలని అనుకుంటున్నారు అందుకోసం రకరకాల పద్ధతుల్ని ఎంచుకుంటున్నారు. అయితే లంగ్స్ కెపాసిటీ ని పెంచుకొని ఊపిరి సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే కచ్చితంగా ఈ చిట్కాలను ప్రయత్నం చేయండి. శ్వాస కి సంబంధించిన వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే కచ్చితంగా బ్రీతింగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. … Read more

మీకు ఎల్ల‌ప్పుడూ జీర్ణ స‌మ‌స్యలు రావొద్దంటే.. క‌చ్చితంగా వీటిని తినాల్సిందే..

బహుశ మీ బాల్యం నుండి మీరు వీటిని వదిలేసే వుంటారు. జీర్ణశక్తి బలహీనపడేటప్పటికి ఏం తినాలా? అని కూడా ఆలోచన చేస్తూ వుండవచ్చు. జీర్ణ వ్యవస్ధ మందులతో బలమయ్యేది కాదు. మంచి ఆహారం వలన మాత్రమే సాధ్యమని గుర్తుంచుకోండి. మీ జీర్ణక్రియ సాఫీగా సాగి శరీర ఆరోగ్యం ఎప్పటికి ది బెస్ట్ గా వుండాలంటే కొన్ని ఆహారాలు పరిశీలించండి. అవకాడో – మీరు సాధారణం అని భావించే అవకాడో ఫ్రూట్ లో 15 గ్రాముల వరకు పీచు … Read more

చ‌ల్ల‌గా ఉంటాయ‌ని చెప్పి ఈ డ్రింకుల‌ను అధికంగా తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

వేసవికాలంలో రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే చాలా మంది రకరకాల లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారు. జ్యూసులు మొదలు ఎన్నో రకాల పానీయాలని తీసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది కొన్ని రకాల తప్పులని ఈ క్రమంలో చేస్తూ ఉంటారు. ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వేసవికాలంలో చాలా మంది తీసుకునే డ్రింకుల వలన పంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి పంటి సమస్యలు ఏమీ లేకుండా ఎలాంటి జాగ్రత్తలు … Read more

ఒక్క‌సారి వాడిన నూనెను మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేసి ఉప‌యోగిస్తున్నారా.. అయితే ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..

వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదరకోశ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వాడిన నూనెను మళ్ళీ వాడటం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. మలబద్ధకం, గ్యాస్, పుండ్లు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాడిన నూనెలో కొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటాయి, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, … Read more

తేలు లేదా పాము కాటుకి వంటిట్లోనే మందు…! ఇది తాగితే చాలు, విషం బయటకి వెళ్ళిపోతుంది.!

మంచి పరిమాళాన్ని వెదజల్లే కర్పూరాన్నిఇష్టపడనివారుండరు. హిందువులు ఇళ్లల్లో , దేవాలయాల్లో పూజలో హారతి ఇచ్చేందుకు కర్పూరాన్ని వాడతారు. దేవాలయాల్లో ప్రసాదాల్లో, ఇళ్లల్లో కూడా కొన్ని రకాల వంటకాల్లో కర్పూరాన్ని వాడుతుంటారు.. కాని చాలా మందికి తెలియని విషయం ఈ కర్పూరాన్ని మన శరీరానికి మంచి ఔషధంగా పుర్వకాలం నుంచి వాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని కాగే నీటిలో కూడా వాడుతున్నారు. ఇలా చేస్తే నీటిలోని బ్యాక్టీరియా, కలుషిత పదార్థాలన్నీ మారి స్వచ్ఛంగా మారుతాయని వారి నమ్మకం. నీటిలో … Read more