చంటిపిల్లలను ఎందుకు కాళ్ల మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తారో తెలుసా?

తెలుగు సంప్రదాయంలో, ముఖ్యంగా పల్లెటూర్లలో చంటిపిల్లల్ని కాళ్ల మీద పడుకోబెట్టుకుని స్నానం చేయించడం ఒక సహజమైన ఆచారం. ఈ పద్ధతి కేవలం స్నానం చేయించడం కోసం మాత్రమే కాదు, ఇందులో సాంస్కృతిక, ఆరోగ్య, ఆచార పరమైన అనేక కారణాలు దాగి ఉన్నాయి. తల్లి, బిడ్డ మధ్య బంధాన్ని బలోపేతం చేసే ఈ ఆచారం ఈ రోజుల్లోనూ పల్లె ప్రాంతాల్లో ఎంతో ఆదరణ పొందుతోంది. చిన్న పిల్లలు, ముఖ్యంగా చంటి బిడ్డ‌లు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ల శరీరం … Read more

గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు ఆఫీసుల‌కు వెళ్తుంటే.. ఇలా చేయండి..

మగవారితో సమానంగా ఆడవారు పని చేయటం నేటి సమాజంలో పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఆడవారికి పెళ్లి కావటం, వారు గర్భవుతులైనా.. ఆఫీసులకు వెళ్లటం సహజమే. గర్భవతి గా మారటం అనేది ప్రతి ఆడవారి జీవితంలో ఓ మధుర‌మైన అనుభూతి. ఈ సమయంలో మానసికంగా, శారరీకంగా చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఇటువంటి సమయాల్లో కూడా ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, కొన్ని జాగ్రత్తలు పాటించటం అవసరం అంటున్నారు నిపుణులు. ఇంట్లో ఉంటే ఎంత పౌష్టికాహరం తీసుకుంటారో, ఆఫీసులో కూడా … Read more

ఇవి జీరో క్యాల‌రీలు ఉన్న ఆహారాలు.. వీటిని తింటే కొవ్వు క‌రుగుతుంది..

నేటిరోజులలో బరువు తగ్గించే ఆహారాల కొరకు తీవ్రంగా వెతుకులాట మొదలయింది. వీటిలో కేలరీలు ఇవ్వని, బరువు తగ్గించే ఆహారాలకు ప్రాధాన్యత కలుగుతోంది. సాధారణంగా ప్రతి ఆహార పదార్ధంలోను కొన్ని కేలరీలు వుంటాయి. వీటిని జీర్ణం చేయాలంటే శరీరం అధిక శక్తిని వినియోగించాలి. అయితే, నెగెటివ్ కేలరీలు కల ఆహారాలు తింటే…శరీరం తన శక్తిని జీర్ణక్రియకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అవేమిటో పరిశీలించండి. ఉల్లిపాయలు – కంటిలో నీరు తెప్పించినప్పటికి ఇవి తినదగినవి. విలువకల ఔషధ పదార్ధాలు. … Read more

ఈ ఆహారాల‌ను తీసుకుంటే మీ గుండెకు 100 ఏళ్లు గ్యారెంటీ..

రక్తంలో కొల్లెస్టరాల్, ట్రిగ్లీసెరైడ్ స్ధాయిలు అధికమయ్యాయని మీ ఫేవరేట్ ఆహారాలు ఆపేశారా? అవసరం లేదు. వీటిని మంచి కొల్లెస్టరాల్ ఆహారాలతో భర్తీ చేయండి. రక్తంలో చెడు కొల్లెస్టరాల్ అధికమైతే, దానిని మంచి కొల్లెస్టరాల్ ఆహారాలతో తొలగించి ఆరోగ్యం పొందవచ్చు. మరి శరీరంలో మంచి కొల్లెస్టరాల్ వుండాలంటే, ఏ ఆహారాలు తినాలో చూడండి. ఆరెంజ్ జ్యూస్ – ఇంటిలో తయారు చేసిన తాజా ఆరెంజ్ రసం లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండి రక్తనాళాలలోని గడ్డలను కరిగిస్తుంది. ప్రతిరోజూ … Read more

ఎత్తు త‌క్కువ‌గా ఉన్నామ‌ని చింతిస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

పొట్టిగా వున్నానని భావిస్తున్నారా? ఎత్తు పెరగటంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయా? అయితే, మీ ఎత్తును పెంచే కొన్ని ఆహారాలు సూచిస్తున్నాం పరిశీలించండి. ఎత్తును పెంచే హర్మోన్ పిట్యూటరీ గ్రంధినుండి వస్తుంది. దీనికి ప్రొటీన్లు, పోషకాలు కావాలి. ఎత్తు పెరిగేందుకు కొన్ని ఆహారాలు చూడండి. విటమిన్ డి – ఎత్తు పెరగాలంటే ప్రధానంగా ఇది కావాలి. విటమిన్ డి అధికంగా వుండే చేపలు, ధాన్యాలు, గుడ్లు, టోఫు, పాలు, సోయా బీన్స్, మష్ రూమ్స్, బాదం పప్పులు … Read more

త‌మ‌ల‌పాకుల‌ను రోజూ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

తమలపాకులను మనం రకరకాలుగా వినియోగిస్తుంటాం. పూజలు, శుభకార్యాలు, కిల్లీ వంటి సందర్భంలో విరివిగా ఉపయోగిస్తుంటాం. ఇది మనకు పూర్వీకుల నుంచి వచ్చిన అలవాటు. ఏ శుభకార్యమూ తమలపాకు లేకుండా జరగదంటే అతిశయోక్తి కాదు. చాలా మంది భోజనం తర్వాత కిల్లీ(తాంబూలం) తినే అలవాటు ఉంటుంది. ఇంకొందరు సాధారణంగా రోజూ ఆకు, వక్క, సున్నంతో కిల్లీ వేసుకుంటారు. తమలపాకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని రోజూ తినే వారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ విషయాలేంటో ఇప్పుడు … Read more

పండ్లు తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ఆరోగ్యానికి పండ్లు మంచివని తిన్నాక.. మంచి నీళ్లు తాగుతున్నారా.. అయితే వెంటనే ఆ అలవాటు మానుకోండి. ఎందుకంటే పండ్లు తిన్న తరువాత నీళ్లు తాగటం వల్ల సహజంగా ఉండే జీర్ణరసాలు పలుచబడిపోయి, జీర్ణ సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఏ పండ్లు తిన్న తరువాత అస్సలు మంచి నీళ్లు తాగకూడదో తెలుసుకుందాం రండి… పుచ్చకాయ నీటి శాతం అధికంగా ఉండేవాటిలో ప్రథమ స్థానంలో ఉంటుంది. పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగటం … Read more

ఈ పండ్ల‌ను తింటే మ‌హిళ‌ల‌కు పీరియ‌డ్స్ రెగ్యుల‌ర్‌గా వ‌స్తాయి..

ఈ రోజుల్లో ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌తో చాలా మంది మహిళలు ఇబ్బందిపడుతున్నారు. కొంతమందికి రెండు, మూడు నెలలైనా నెలసరి రాదు. పీరియడ్స్ సాధారణంగా సుమారుగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి వస్తాయి. నెలసరికి మధ్య ముప్ఫై ఐదు రోజుల కంటే ఎక్కువ సమయం ఉంటే.. దాన్ని ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ అంటారు. బ్లీడింగ్‌ తక్కువగా కావడం, నెలసరి ఆలస్యం, ఎక్కువగా బ్లీడింగ్‌ అవుతుండటం, కొన్నిసార్లు ముద్దలుగా పడిపోతుంది. పీరియడ్‌ సమయంలో నొప్పి అధికంగా ఉంటే ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ అంటారు. … Read more

భోజనం చేసిన వెంటనే ఈ 7 పనులు అస్సలు చేయకూడదు..! ఎందుకో తెలుసా.? చేస్తే ఏమవుతుంది.?

నేటి త‌రుణంలో మ‌న జీవ‌న విధానంలో మ‌నం అనుస‌రిస్తున్న అల‌వాట్లు, చేస్తున్న పొర‌పాట్ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వాటిల్లో స్థూల‌కాయం, గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ లు చాలా ముఖ్య‌మైన‌వి. ఇవే కాదు, మ‌నం చేస్తున్న అనేక ప‌నుల వ‌ల్ల కూడా మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అదీ ముఖ్యంగా భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం పాటిస్తున్న కొన్ని అల‌వాట్లు మ‌న‌కు చేటు చేస్తున్నాయి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. భోజ‌నం … Read more

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ముందు ఇది చేయండి..

బరువు తగ్గటంపై న్యూయార్క్ యూనివర్శిటీ తీవ్రంగా కొన్ని తాజా పరిశోధనలు చేసింది. ప్రతివారూ తాము బరువుతగ్గటానికి వ్యాయామాలు చేస్తున్నామని, డైటింగ్ చేస్తూ ప్రత్యేక ఆహారాలు మాత్రమే తీసుకుంటున్నామని ఎంతో ప్రచారం చేసుకోడం విఫలమైపోవటం జరుగుతోందని, ఈ రకమైన ప్రచారాలను తాము పరిశీలించామని చెపుతోంది. అయితే, ఒక సారి తమ లక్ష్యాలను గురించి తమ స్నేహితులతోను, బంధువులతోను ఈ రకమైన పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తులు వాటిని ఆచరించలేకపోతున్నారట. కారణం అది విజయవంతమైపోతుందనే భావనలో వుండి ఇక ఆపై వారు … Read more