మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్ప‌నిస‌రి..!

ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధిక బరువు, లావు ఎక్కటం అనే సమస్యలను అనారోగ్యాన్ని కలిగించే అధికమైన లేదా విపరీతమైన కొవ్వు పేరుకోటంగా చెపుతుంది. అధిక బరువుకు ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అధికబరువున్న వారిలో ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి పెరగటం, చెడు కొల్లెస్టరాల్ పెరగటం వుంటుంది. ఈ రిస్కు తగ్గించటానికి గాను ఆరోగ్యకరమైన ఆహారాలు, శారీరక వ్యాయామం తేలికైన పరిష్కార మార్గాలు. అధిక బరువున్నవారు తినాల్సిన ఆహారాలు – పండ్లు, కూరగాయలు – వీటిలో పీచు అధికంగా … Read more

మ‌న శ‌రీరంలోని ఏయే అవ‌య‌వాలు ఎలాంటి ఆహారాల‌ను కోరుకుంటాయో తెలుసా..?

శరీరంలోని వివిధ అవయవాలు వివిధ రకాల ఆహారాలను కోరుతూంటాయి. ఏ అవయవాలు ఏ ఆహారాలు కోరతాయనేది పోషకాహార నిపుణుల మేరకు పరిశీలిద్దాం. ఈ రకమైన స్టడీని చైనీస్ మెడిసిన్ ప్రకారం నిర్ధారించారు. ప్రతి అవయవం కూడా ఒక శక్తివంతమైన వ్యవస్ధ అని దానికి భావాలు, కణజాలం, రంగు,రుచి,వాసనలుంటాయని భావిస్తారు. ఇది సాధారణంగా మనం తీసుకునే కూరలు, ధాన్యాలు వంటివి కాక మీరు ఒక రకమైన ఆహారం కోరుతుంటే, అది ఏ అవయవం కోరుతోంది దానిని ఎలా తృప్తి … Read more

రోజూ మితంగా రెడ్ వైన్ తాగితే మంచిదేన‌ట‌..!

మితంగా రెడ్ వైన్ తాగడం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది. అధ్యయనాలు చూస్తే మితంగా రెడ్ వైన్ తాగడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, శరీరంలో మంటను తగ్గిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మితంగా రెడ్ వైన్ తాగడం గుండె జబ్బులు, స్ట్రోక్, అకాల మరణం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రెడ్ వైన్‌లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాలు మితంగా రెడ్ వైన్ తాగడం కొన్ని రకాల క్యాన్సర్ల … Read more

ఈ లాభాలు తెలిస్తే ఇక‌పై కోడిగుడ్డు పెంకుల‌ను ప‌డేయ‌రు..

చాలామంది కోడిగుడ్డును ఆమ్లెట్ వేయడానికో, ఉడికించి తినడానికో ఉపయోగిస్తారు. ఏ విధంగా ఉపయోగించినా పగులగొట్టి పై పెంకులను బయట పడేస్తారు. అయితే గుడ్డు పై పెంకులో 27 రకాల మినరల్స్ ఉంటాయట.. కాల్షియం లోపంతో బాధపడే వారికి ఈ కోడిగుడ్డు పెంకుల పొడి చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గుడ్డు పెంకులను శుభ్రం చేసి ఎండబెట్టి.. మెత్తటి పొడి చేసి నిలువ ఉంచుకోవాలి. రోజుకి పావు స్పూన్ పొడిని జ్యూస్ లో కానీ, ఆహారంలో కానీ.. ఏదో … Read more

మ‌ధ్యాహ్నం మీరు తినే భోజ‌నంలో వీటిని చేర్చుకోండి.. బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు..

ప్రస్తుతం అన్ని వయసులవారికి బరువు పెరగడం ప్రధాన సమస్యగా మారింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఇది మరింత భయంకరంగా మారింది. కోవిడ్-19 తర్వాత చాలాసార్లు లాక్‌డౌన్‌ను ఎదుర్కొన్నారు. దీని కారణంగా ఇంటి నుండి పని చేసే సంస్కృతి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో శారీరక శ్రమ తగ్గిపోయి.. నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ షేప్‌కి రావడం కష్టమైన పనిగా మారింది. అయితే దీని కోసం మధ్యాహ్నం ఈ 3 … Read more

రాత్రిపూట పండ్లను తింటే ప్రమాదమేనా..?

చాలామంది రాత్రిపూట ఆహారం తీసుకున్న తర్వాత పండ్లను తింటూ ఉంటారు. అయితే కొంతమందికి రాత్రిపూట పండ్లను తినవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంది. అయితే పండ్లను ఏ టైంలో తీసుకోవాలి ఏ టైంలో తీసుకోకూడదు అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఈ విషయాలు తెలుసుకోకపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు తెలియజేస్తున్నారు. మరి పండ్లను ఏ టైంలో తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోకూడదు, ఏ పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయో ఇప్పుడు … Read more

ప‌చ్చి కూర‌గాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

మహాత్మ గాంధీ పచ్చి కూరగాయలు తినేవారని చిన్నప్పుడు చదివే ఉంటాం. కొంత మంది గిరిజనులు ఇప్పటికీ పచ్చివే తింటూ కాలం గడుపుతారని చదివే ఉంటాం. ఇలా పచ్చి కూరగాయలు తినడం వల్ల మేలు జరుగుతుందనీ కొందరు ప్రకృతి వైద్యులు, ఆయుర్వేద వైద్యులు చెబుతారు. కానీ ఇది ఎంతవరకు నిజమో చాలా మందిలో ఒక సందేహం ఉండే ఉంటుంది. కూరగాయల్ని ఉడికించకుండా పచ్చిగానే తింటే ఆరోగ్యానికి మంచిదనే వాదన చాలా మందిలో ఉంది. ముఖ్యంగా యోగా, ప్రకృతి వైద్య … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ డ్రింక్స్‌ను ట్రై చేయండి..

వర్కౌట్స్ చేస్తే ఫిట్‌గా ఉంటారు. కానీ, కొంతమంది వర్కౌట్స్ చేయడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి వారు షాట్ కట్స్ వెతుకుతారు. అందులో డ్రింక్స్ కూడా ఒకటి. కొన్ని ఇంట్లోనే తయారు చేసే డ్రింక్స్, బెల్లీ ఫ్యాట్, బరువుని తగ్గిస్తాయి. చాలా మంది ఇబ్బందిపడే ఈ సమస్యని తగ్గించుకోవడం చాలా అవసరం. అయితే, ఇందుకోసం కొన్ని సూపర్ డ్రింక్స్ తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఇంట్లో తయారుచేసేవే. అయితే, వీటిని తాగడంతో పాటు కాస్తా వర్కౌట్ చేస్తే రిజల్ట్స్ త్వరగా … Read more

బ‌రువు త‌గ్గేందుకు పాటించాల్సిన సుల‌భ‌మైన టెక్నిక్‌.. త‌ప్ప‌క అనుస‌రించండి..

అధిక బరువు తగ్గించుకోటానికిగాను తాజాగా చేసిన పరిశోధనలు ఎంతో ఉపయోగకరంగా వుంటున్నాయి.ఎంతోమంది బరువు తగ్గించుకోడానికిగాను వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అంశంపై కొన్ని తాజా అధ్యయనాలు చూడండి. బాగా నమలండి – మీరు తినే ఆహారాల‌ను బాగా న‌మ‌లాలి. ఇది మహాత్మగాంధీ ఇచ్చిన సందేశం. ఘన ఆహారం నోటిలో ద్రవంగా మారేటంతవరకు నమలండి. అనేది దీని సారాంశం. నోటిలో వున్నది 40 సార్లు నమిలితే తక్కువగా తింటారని ఒక చైనా విశ్వవిద్యాలయం కనిపెట్టింది. ఎంత బాగా నమిలితే … Read more

గ‌ర్భిణీలు కాక‌ర‌కాయ‌ను తిన‌వ‌చ్చా.. తింటే ఏం జ‌రుగుతుంది..?

గర్భిణీ స్త్రీలు కాకరకాయ తినవచ్చు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ చాలా ప్రయోజనకరం. కాకరకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, ఏదైనా ఆహారం మితంగా తీసుకోవడం మంచిది, అతిగా తినడం మంచిది కాదు. కాకరకాయలో ఐరన్, నియాసిన్, పొటాషియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాకరకాయలో ఉండే చరాంటిన్, … Read more