కొత్త‌గా వ‌చ్చిన ఈ డైట్‌ను మీరు పాటిస్తే బ‌రువు సుల‌భంగా తగ్గుతారు..

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రెగ్యులర్‌గా ఉపవాసం చేయడం. దీనినే 5:2 డైట్ అని కూడా అంటారు. ఇప్పుడు చాలా పాపులర్ డైట్. దీన్ని 5:2 డైట్ అని ఎందుకు అంటారంటే ఈ డైట్ లో ఐదు రోజులు నార్మల్ గా తిని రెండు రోజులు చాలా తక్కువగా తింటారు. దీనిలో ప్లస్ పాయింట్ ఇది తినాలీ, ఇది తినకూడదూ వంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మీకేం కావాలంటే అది తినొచ్చు. వారంలో రెండ్రోజులు మాత్రం తగ్గించి తినాలంతే. ఈ … Read more

దిండును కౌగిలించుకుని ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడం, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో అదేవిధంగా నిద్రపోవడం కూడా అంతే అవసరం. రోజులో కనీసం తగినంత సమయం పాటు నిద్రించకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మనలో అధిక శాతం మంది వివిధ రకాలుగా నిద్రిస్తారు. కొందరు పక్కకు తిరిగి పడుకుంటే మరికొందరు వెల్లకిలా, ఇంకొందరు బోర్లా తిరిగి పడుకుంటారు. ఈ క్రమంలో అసలు ఏ విధంగా నిద్రిస్తే … Read more

ప్రెగ్నెన్సీ టైంలో చింతకాయలు తినడం వలన కలిగే ప్రయోజనాలు…!

మహిళలు నాకు పుల్లగా ఏదన్నా తినాలని ఉంది అని ఎవరన్నా అనగానే ఏమన్నా విశేషమా అని అడుగుతుంటారు..నిజమే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పులుపు పదార్దాలు తినాలనిపిస్తుంటుంది.అందులోనూ ముఖ్యంగా చింతపండు,చింతకాయల పట్ల మహిళల మనసు లాగుతుంది. గ‌ర్భంతో ఉన్నప్పుడు వాంతులు,వికారం వలన చింతకాయ తినాలనిపించడం సహజ లక్షణం..కానీ చింత తినడం వలన కేవలం వాంతులు ,వికారం పోగొట్టడమే కాద దానితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. చింతపండులో ఉండే విటమిన్ C గర్భిణుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక … Read more

రోజూ బి విట‌మిన్లు అందితే వృద్ధాప్యంలో ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ట‌..

తాజాగా చేసిన ఒక అధ్యయనం మేరకు ప్రతిరోజూ కొద్దిపాటి విటమిన్ బి తీసుకుంటే వృధ్ధాప్యంలో వచ్చే మతిమరుపు ఉండదట. అంతేకాదుఆ వయసులో వచ్చే అల్జీమర్స్ వ్యాధి సైతం రాదంటున్నారు. రెండు సంవత్సరాలపాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ రీసెర్చర్లు సుమారు 250 కి పైగా వ్యక్తులను 70 సంవత్సరాల వయసు లేదా అంతకంటే అధిక వయసు వున్న వారిని పరిశీలించారు. వారికి ప్రతి దినం విటమిన్ బి అధికంగాను, సహజంగాను వుండే బీన్స్, మాంసం, పప్పులు, అరటిపండ్లు వంటి … Read more

నెల‌స‌రి స‌మ‌యంలో ఇలా జ‌రుగుతుందా.. అయితే ఈ టిప్స్ పాటించండి..

మహిళలకు నెల నెల వచ్చే పిరియడ్స్‌ కొందరికి ఎప్పుడు వచ్చాయో కూడా తెలియకుండా ఉంటే.. మరికొందరికి డేట్‌ టైం దగ్గరపడుతుందంటేనే వణుకు పుడుతుంది. నరకం అనుభవిస్తారు. మహిళ ఆరోగ్యానికి పిరియడ్స్‌కు చాలా దగ్గరి సంబంధం ఉంది. నెల నెల నెలసరి రాకపోయినా, బ్లీడింగ్‌ సరిగ్గా కాకపోయినా, విపరీతమైన నొప్పి ఉన్నా ఆరోగ్యం బాలేదన్నట్లే.. సాధారణంగా వచ్చే నొప్పి అయితే లైట్‌ తీసుకోవచ్చు. కానీ కొంతమందికి నెలసరి ముందు బ్రస్ట్‌ పెయిన్‌ వస్తుంది. ఈ పెయిన్‌ ప్రతిసారీ ఉంటే … Read more

రాత్రి పూట ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే మీకు నిద్ర ప‌ట్ట‌దు..

ఆరోగ్యానికి మంచి పోషకాహారమే కాదు నిద్ర కూడా చాలా ముఖ్యం. మంచి నిద్రని పొందాలంటే సరైన జీవన విధానాన్ని అనుసరించాలి దానితో పాటుగా తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. మనం తీసుకొనే ఆహారపు అలవాట్లు వల్ల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. అప్పుడు శారీరకంగా మానసికంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. అయితే రాత్రి నిద్ర బాగా … Read more

బ‌రువు త‌గ్గవ‌డం సాధ్య‌ప‌డ‌డం లేదా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..

కరోనా మహమ్మారి వలన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వచ్చిందని ఆనందపడాలో.. అప్పటి నుంచి మెుదలయ్యి ఇప్పటికీ బరువు పెరగుతూనే ఉన్నామని బాధపడాలో అర్థం కావటం లేదు కదా. హాయ్‌గా కోరుకున్నది పని చేసే దగ్గరకే రావటం, ఆవురావురమంటూ ఎంత తింటున్నామో చూసుకోకపోవటం, నోటికి రుచిగా ఉందని రెండు ముద్దలు ఎక్స్ట్రా తినటంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సమయంలో చాలా మంది ఉద్యోగులు బరువు పెరగటంతో పాటు ఆకృతిలో మార్పులు రానే వచ్చేశాయి. ఇంట్లో ఉన్న రన్నింగ్‌ షూ … Read more

ఈ ఉప‌యోగాలు తెలిస్తే ఉల్లిపాయ పొట్టును మీరు ఇక పారేయ‌రు..!

ఉల్లిపాయ‌ల‌ను నిత్యం మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తామ‌నే సంగ‌తి తెలిసిందే. ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి కావల్సిన కీల‌క పోష‌కాలు ఉల్లిపాయ‌ల్లో ల‌భిస్తాయి. అయితే మీకు తెలుసా..? కేవ‌లం ఉల్లిపాయ‌లే కాదు, వాటిపై ఉండే పొట్టు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. చాలా మంది ఉల్లిపాయ‌ల‌ను పొట్టు తీసి వాడుకుంటారు. అయితే ఆ పొట్టు వ‌ల్ల కూడా మ‌న‌కు ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయ పొట్టును … Read more

ఈ సారి టీ చేసేట‌ప్పుడు ….ఇలా చేయండి, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ చెప్పండి.!

ఉదయం లేవగానే టీ తాగడం అందరికీ అలవాటు…కొంతమందికి టీ తాగకపోతే ఆరోజంతా ఏదో కోల్పొయినవాళ్లలా ఫీలవుతారు… ఆరోగ్యం పై శ్రద్ద పెరిగి టీలో కూడా చాలా రకాలు వచ్చాయి.. లెమన్ టీ,పుదీనా టీ,అల్లం టీ ఇలా…. ఈసారి డిఫరెంట్ గా లవంగాల టీ ట్రై చేసి చూడండి…రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.. లవంగాల తో చేసిన టీ తాగినట్టయితే జీర్ణక్రియను పెంపొందిస్తుంది. భోజనానికి ముందు ఒక కప్పు లవంగాల‌ టీ తాగటం వలన అజీర్ణం, పొట్టలో కలిగే … Read more

మీ మూడ్ బాగాలేక చింతిస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

వివిధ సమయాలలో మనం వివిధ భావాలు కలిగి వుంటాం. కోపం, విచారం, సంతోషం మొదలైనవి రోజువారీ చర్యలలో ప్రతిబింబిస్తూంటాయి. అయితే ఈ రకమైన భావాలు మనం తినే ఆహారాలను బట్టి కూడా వుంటాయి. ఏ ఆహారాలు తింటే ఎలా వుంటారనేది పరిశీలించండి. ఆకర్షణీయంగా కనపడే నారింజపండు తింటే, మీ విచారం, కోపం వంటివి దూరమై, ఆనందాన్ని కలిగిస్తుంది. దీనిలో విటమిన్ బి అధికంగా వుంటుంది. ఫిష్ ఆయిల్స్ లో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి … Read more