బరువు తగ్గాలి అనుకునేవారికి సగ్గుబియ్యం ఓ వరం!!
అధిక బరువు మనోవేదనకు గురి చేస్తోందా? బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సగ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక్కసారి సగ్గుబియ్యం ట్రై చేసి చూడండి. ఇప్పుడు చాలా మంది వైద్య నిపుణులు శరీరం లోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి సగ్గుబియ్యాన్ని డైట్ లో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు. సగ్గుబియ్యాన్ని బరువు తగ్గడానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గు బియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. … Read more









