Magnesium Deficiency Symptoms : తరచూ వాంతికి వచ్చినట్లు ఉండి వికారంగా అనిపిస్తుందా.. అయితే ఇదే కారణం కావచ్చు..?
Magnesium Deficiency Symptoms : మన సక్రమంగా పని చేయాలంటే ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల ముఖ్యమైన పోషకాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. మెగ్నీషియం మన శరీరంలో అనేక కీలక విధులను నిర్వర్తిస్తుంది. దాదాపు 300 కంటే ఎక్కువ జీవరసాయన ప్రతిచర్యలల్లో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. కండరాల పనితీరును, నరాల పనితీరును మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో మెగ్నీషియం చాలా అవసరం. అలాగే క్యాల్షియం స్థాయిలను అదుపులో ఉంచి … Read more