Fiber Foods : ఈ స‌మ‌స్య‌లు మీకు ఉన్నాయా.. అయితే మీరు త‌గినంత ఫైబ‌ర్‌ను తీసుకోవ‌డం లేద‌న్న‌మాటే..!

Fiber Foods : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌న శ‌రీరానికి ఎన్నో పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. వాటిలో ఫైబ‌ర్ కూడా ఒక‌టి. మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌రిగ్గా ఉండాలంటే ఫైబ‌ర్ క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఫైబ‌ర్ క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర పూర్తి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఫైబ‌ర్ క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం బ‌రువు త‌గ్గాలంటే ఫైబ‌ర్ క‌లిగిన ప‌దార్థాలను … Read more

Lemon Juice With Turmeric And Black Pepper : రోజూ నిమ్మ‌ర‌సంలో కాస్త ప‌సుపు, మిరియాల పొడి క‌లిపి తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Lemon Juice With Turmeric And Black Pepper : మ‌న వంటగ‌దిలో ఉండే వాటిల్లో ప‌సుపు ఒక‌టి. ప‌సుపులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ప‌సుపును నిత్యం మ‌నం వంట‌ల్లో వాడుతూనే ఉంటాము. అలాగే మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో మిరియాలు ఒక‌టి. మిరియాల‌ను పొడిగా చేసి మ‌నం వంటల్లో వాడుతూ ఉంటాము. మిరియాలు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మ‌నం ప‌సుపును కానీ, మిరియాల‌ను కానీ విడివిడిగా వాడుతూ … Read more

Pumpkin Seeds For Brain : వీటిని రోజూ తింటే చాలు.. మీ మెద‌డు చిట్టి రోబో క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంది..!

Pumpkin Seeds For Brain : మ‌న‌లో చాలా మంది జ్ఞాప‌క‌శ‌క్తి, మేధాశ‌క్తి, చ‌క్క‌టి ఆలోచ‌నా శ‌క్తి ఉండాల‌ని కోరుకుంటారు. ఏదైనా విన్న వెంట‌నే ఎప్పటికి అలా గుర్తుండి పోవాల‌ని కోరుకుంటారు. మెద‌డు ఈ విధంగా చ‌క్క‌టి ఆలోచ‌నా శ‌క్తితో ప‌ని చేయాలంటే మ‌నకు జింక్ ఎంతో అవ‌స‌ర‌మవుతుంది. శ‌రీరానికి త‌గినంత జింక్ అంద‌డం వ‌ల్ల మేధాశ‌క్తి చ‌క్క‌గా ప‌ని చేస్తుందని జింక్ లోపిస్తే మేధాశ‌క్తి త‌గ్గుతుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా కూడా నిరూపించారు. జింక్ లోపించడం … Read more

Cough Tips : ద‌గ్గు ఉన్న‌ప్పుడు ఇవి తిన్నారో ఫుల్ డేంజ‌ర్‌లో ప‌డిపోతారు జాగ్ర‌త్త‌..!

Cough Tips : మ‌న‌ల్ని వేధించే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో ద‌గ్గు కూడా ఒక‌టి. సంవ‌త్స‌రంలో 2 నుండి 3 సార్లు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. కొంద‌రు పొడి ద‌గ్గుతో బాధ‌ప‌డితే మ‌రికొంద‌రు ఇన్పెక్ష‌న్ కార‌ణంగా వ‌చ్చే దగ్గుతో బాధ‌ప‌డుతూ ఉంటారు. క‌ఫం, శ్లేష్మం వంటి వాటితో బాధ‌ప‌డే వారు కూడా ఉంటారు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి టానిక్ ల‌ను, మందుల‌ను వాడుతూ ఉంటారు. ఇన్పెక్షన్ వ‌ల్ల వ‌చ్చే ద‌గ్గుకు గాను యాంటీ … Read more

Sabja Seeds : స‌బ్జా గింజ‌ల‌ను ఉప‌యోగించి వేడి, బ‌రువు త‌గ్గించే సీక్రెట్..!

Sabja Seeds : వేసవికాలం వ‌చ్చిందంటే చాలు మ‌న‌లో చాలా మంది త‌రుచూ వేడి చేసింద‌ని చెబుతూ ఉంటారు. వేడి త‌గ్గ‌డానికి ర‌క‌ర‌కాల చిట్కాల‌ను పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా స‌బ్జా గింజ‌లను ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు. స‌బ్జా గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి వాటిని తింటూ ఈ నీటిని తాగుతూ ఉంటారు. అలాగే ఈ మ‌ధ్య కాలంలో స‌బ్జాగింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతార‌ని చాలా మంది వీటిని బ‌రువు తగ్గ‌డానికి కూడా ఉప‌యోగిస్తూ ఉన్నారు. అయితే సబ్జాగింజ‌ల‌ను … Read more

Fruits For Hemoglobin : మీకు హిమోగ్లోబిన్ త‌క్కువ‌గా ఉందా.. అయితే ఈ 10 పండ్ల‌ను తినండి చాలు..!

Fruits For Hemoglobin : మ‌న శ‌రీరంలో త‌గినంత హిమోగ్లోబిన్ ఉండ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరం ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలంటే హిమోగ్లోబిన్ స్థాయిలు త‌గిన మోతాదులో ఉండ‌డం చాలా అవ‌స‌రం. త‌గినంత‌ హిమోగ్లోబిన్ లేక‌పోవ‌డం వ‌ల్ల మ‌నం ర‌క్త‌హీన‌త బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ర‌క్త‌హీన‌త కార‌ణంగా మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక ఎల్ల‌ప్పుడూ శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు త‌గిన మోతాదులో ఉండేలా చేసుకోవాలి. హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. ఇప్పుడు … Read more

Tea With Biscuits : టీ తాగుతున్న‌ప్పుడు వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

Tea With Biscuits : రోజూ టీ తాగే అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంది. రోజూ ఉద‌యం, సాయంత్రం స‌మ‌యాల్లో టీ తాగుతూ ఉంటారు. అలాగే టీతో పాటు బిస్కెట్స్, బ‌న్ వంటి వాటితో పాటు ప‌కోడి లాంటి స్నాక్స్ ను కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే టీ తో పాటు మ‌నం తీసుకునే కొన్ని చిరుతిళ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో హానిని క‌లిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అస‌లు టీ తో పాటు తీసుకోకూడ‌ని ఆహార … Read more

10 Facts About Bananas : అర‌టిపండ్ల గురించి ఈ 10 ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలుసా..? 90 శాతం మందికి తెలియ‌వు..!

10 Facts About Bananas : మ‌నం ఆహారంగా తీసుకునే రుచిక‌ర‌మైన పండ్లల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. అర‌టి పండు చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. అర‌టి పండు మ‌న‌కు అన్ని కాలాల్లో విరివిగా ల‌భిస్తూ ఉంటుంది. అలాగే అర‌టి పండ్ల‌ను అంద‌రూ కూడా సుల‌భంగా కొనుగోలు చేసి తీసుకోవ‌చ్చు. అర‌టిపండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది.దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు … Read more

Diabetes Symptoms In Telugu : ఈ 8 ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు షుగ‌ర్ ఉన్న‌ట్లే..!

Diabetes Symptoms In Telugu : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా నేటి త‌రుణంలో అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన జీవన విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌ని చేయ‌డం, వంశ‌పార‌ప‌ర్యం వంటి వివిధ కార‌ణాల వ‌ల్ల చాలా మంది ఈ షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్నారు. ఒక్కసారి ఈ స‌మ‌స్య … Read more

Herbal Tea : జ‌లుబును వెంట‌నే త‌గ్గించుకోవాలా.. అయితే ఈ హెర్బ‌ల్ టీల‌ను సేవించండి..!

Herbal Tea : వాతావర‌ణ మార్పులు, వాతావ‌ర‌ణ కాలుష్యం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది త‌రుచూ జ‌లుబుతో బాధ‌ ప‌డుతూ ఉంటారు. జలుబు వ‌ల్ల క‌లిగే అసౌక‌ర్యం అంతా ఇంతా కాదు. జ‌లుబు నుండి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి చాలా మంది యాంటీ బ‌యాటిక్ ల‌ను వాడుతూ ఉంటారు. తరుచూ వీటిని వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌నం అనేక దుష్ప్ర‌భావాలను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక వీటికి … Read more